BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpgతిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన బోణీ కొట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని గాదె వారి గూడెం సర్పంచ్ గెలుపుతో తిరువూరు నియోజకవర్గంలో బోణీ కొట్టిన జనసేన కార్య‌క‌ర్త‌ల ఆనందాల‌కు అవ‌ధులు లేకుండా పోయాయి. గంపలగూడెం మండలం గాదె వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చెన్న శ్రీనివాస్ 120 ఓట్ల గెలుపుతో జనసేన తొలి ఖాతా తెరిచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు అంత‌గా ప‌ట్టులేక‌పోయినా ఘ‌న‌విజ‌యం సాధించింది.janasena;srinivas;tiru;krishna river;janasena;letter;janasena party;tiruvuruకృష్ణా: తిరువూరులో జ‌న‌సేన సూప‌ర్ విక్ట‌రీకృష్ణా: తిరువూరులో జ‌న‌సేన సూప‌ర్ విక్ట‌రీjanasena;srinivas;tiru;krishna river;janasena;letter;janasena party;tiruvuruSun, 21 Feb 2021 21:28:15 GMTకృష్ణా జిల్లాలో నాలుగో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఊహించ‌ని ప్రాంతాల్లో విజ‌యం సాధిస్తోంది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన బోణీ కొట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని గాదె వారి గూడెం సర్పంచ్ గెలుపుతో తిరువూరు నియోజకవర్గంలో బోణీ కొట్టిన జనసేన కార్య‌క‌ర్త‌ల ఆనందాల‌కు అవ‌ధులు లేకుండా పోయాయి.  గంపలగూడెం మండలం గాదె వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చెన్న శ్రీనివాస్ 120 ఓట్ల గెలుపుతో జనసేన తొలి ఖాతా తెరిచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు అంత‌గా ప‌ట్టులేక‌పోయినా ఘ‌న‌విజ‌యం సాధించింది.




ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు.... టీడీపీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>