Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kotha-jersilo-villiam-son-mama4b537463-876f-4d3f-accd-55516b6d806f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kotha-jersilo-villiam-son-mama4b537463-876f-4d3f-accd-55516b6d806f-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో క్రికెట్ జోరు మరింతగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లు అన్ని నిలిచిపోవడంతో ఇక అన్ని దేశాల క్రికెట్ ఆటగాళ్లు మొత్తం ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెట్ ఆటగాళ్లు ఏకంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయ్యారు. కనీసం మైదానంలోకి వచ్చే అవకాశం కూడాలేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకులకు కూడా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కరువైంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కరోనా వైరస్ కు వ్యాప్తి చెందకుండా బయో సెక్యూరcricket;cricket;australia;england;new zealand;media;jersey;february;vకొత్త జెర్సీలో విలియమ్సన్ మామ.. వావ్ అంటున్న అభిమానులు..?కొత్త జెర్సీలో విలియమ్సన్ మామ.. వావ్ అంటున్న అభిమానులు..?cricket;cricket;australia;england;new zealand;media;jersey;february;vSun, 21 Feb 2021 08:30:38 GMTక్రికెట్ జోరు  మరింతగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కరోనా  వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లు అన్ని నిలిచిపోవడంతో ఇక అన్ని దేశాల క్రికెట్ ఆటగాళ్లు మొత్తం ఇంటికే పరిమితం అయ్యారు.  ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెట్ ఆటగాళ్లు ఏకంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయ్యారు. కనీసం మైదానంలోకి వచ్చే అవకాశం కూడాలేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే.  క్రికెట్ ప్రేక్షకులకు కూడా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కరువైంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కరోనా  వైరస్ కు వ్యాప్తి చెందకుండా బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను విదేశీ పర్యటనలకు పంపించడం లాంటివి కూడా చేస్తున్నాయి.



 ఈ క్రమంలోనే ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడ సొంత గడ్డపై కంగారు జట్టుపై ఆధిపత్యం సాధించింది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడడుతుంది. ఇకపోతే..  ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైంది. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎంతో అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుతో ఆస్ట్రేలియా తలబడనుండడంతో ఇక ఈ రెండు జట్ల మధ్య జరగబోయే సిరీస్ లు  ఆసక్తి కరం గా మారిపోయాయి.



 ఇకపోతే ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టి20 సిరీస్ ల  కోసం న్యూజిలాండ్ జట్టు కొత్త జెర్సీ తో  కనువిందు చేయడానికి సిద్ధమైంది. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న టి20 సిరీస్ కోసం ఇక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకువచ్చిన కొత్త జెర్సీ  ఆటగాళ్లు ధరించగా  ఇక వారి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఫిబ్రవరి 22వ తేదీ నుండి  న్యూజిలాండ్ వేదికగా ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య వరుసగా సిరీస్ లు  ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు దూకుడు మీద ఉండగా ఇక భారత జట్టు ఓటమి తర్వాత ఎలాగైనా విజయం సాధించాలి అని కసితో  ఉంది ఆస్ట్రేలియా జట్టు.


ఇకనుంచి ఏటీఎంలలో రేషన్ బియ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>