PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క నేత కూడా సహకరించాలి. ఈ నేపథ్యంలోనే కొంతమంది కీలక నేతల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా నందమూరి బాలకృష్ణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు ఆయన పార్టీకి ఏ విధంగా సహకారం అందిస్తారు ఏంటనే దానిపై ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ త్వరలోనే పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సైకిల్ యాత్ర లేకపోతే పాదయాత్ర అనేదానిపైchandrababu;balakrishna;telugu desam party;andhra pradesh;telugu;nandamuri balakrishna;cycle;nandamuri taraka rama rao;yatra;partyపాదయాత్ర కోసం బాలయ్యని దించే యోచనలో బాబు...?పాదయాత్ర కోసం బాలయ్యని దించే యోచనలో బాబు...?chandrababu;balakrishna;telugu desam party;andhra pradesh;telugu;nandamuri balakrishna;cycle;nandamuri taraka rama rao;yatra;partySun, 21 Feb 2021 17:41:04 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క నేత కూడా సహకరించాలి. ఈ నేపథ్యంలోనే కొంతమంది కీలక నేతల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా నందమూరి బాలకృష్ణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు ఆయన పార్టీకి ఏ విధంగా సహకారం అందిస్తారు ఏంటనే దానిపై ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ త్వరలోనే పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

సైకిల్ యాత్ర లేకపోతే పాదయాత్ర అనేదానిపై ఇంకా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాలి అంటే నందమూరి బాలకృష్ణ సహకారం చాలా అవసరం అనే ఆలోచనలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే నందమూరి కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తున్న సరే బయటికి వచ్చి పోరాటం చేసే విషయంలో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు.

దీంతో పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అగ్రనేతల్లో కూడా చాలామంది ఇప్పుడు నందమూరి కుటుంబ సహకారం కోసం ఎదురుచూస్తున్నారని టాక్. అయితే నందమూరి బాలకృష్ణ పాదయాత్ర చేస్తే మాత్రం కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉగాది రోజున పార్టీ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేస్తుందని అయితే బాలకృష్ణ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారు అనే దానిపై మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


"కారణం లేకుండానే ద్వేషించాను.. కానీ ఇప్పుడు".. పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత..!!

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>