MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-6ae35298-f5b8-4877-ada9-b45ac8f491de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-6ae35298-f5b8-4877-ada9-b45ac8f491de-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఇది ఒక రకంగా అభిమానులకి ఆనందాన్ని ఇచ్చే విషయం అయినా కాని చిరంజీవి నిర్ణయాలు వల్ల ఫ్యాన్స్ ఎంతో భయపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా షాకులు మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు. ఆయన ఏదైనా ప్రీ రిలీజ్ కు లేదా ఏదైనా వేడుకకు వస్తే చాలు.. ఆ చిత్రానికి లేదా తన చిత్రాలకు సంబంధించిన ముఖ్య విషయాలను లీక్ చేసేస్తున్నారు. ఈ విషయం పై ఆయనకు ఆయనే మీమ్స్ వేసేసుకుంటున్నారు అంటే.. ఆ విషయాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నా;chiranjeevi;shiva;koratala siva;manchu vishnu;meher ramesh;srinu vytla;vishnu;india;cinema;telugu;remake;director;lord sivaచిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలకి భయపడుతున్న ఫ్యాన్స్....చిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలకి భయపడుతున్న ఫ్యాన్స్....;chiranjeevi;shiva;koratala siva;manchu vishnu;meher ramesh;srinu vytla;vishnu;india;cinema;telugu;remake;director;lord sivaSun, 21 Feb 2021 21:10:00 GMTమెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఇది ఒక రకంగా అభిమానులకి ఆనందాన్ని ఇచ్చే విషయం అయినా కాని చిరంజీవి నిర్ణయాలు వల్ల ఫ్యాన్స్ ఎంతో భయపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా షాకులు మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు. ఆయన ఏదైనా ప్రీ రిలీజ్ కు లేదా ఏదైనా వేడుకకు వస్తే చాలు.. ఆ చిత్రానికి లేదా తన చిత్రాలకు సంబంధించిన ముఖ్య విషయాలను లీక్ చేసేస్తున్నారు. ఈ విషయం పై ఆయనకు ఆయనే మీమ్స్ వేసేసుకుంటున్నారు అంటే.. ఆ విషయాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. సరే ఈ విషయాలను పక్కకు పెట్టేస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగులో ఫుల్ బిజీ అయిపోయాడు..


ఇక ఫేడ్ అవుట్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్లో కూడా ఓ సినిమాను ఓకే చేసి అభిమానులకు ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం అందుతుంది.విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం ఫామ్లో లేని శ్రీను వైట్ల డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పారట. మేటర్ ఏంటంటే గత కొన్నేళ్లుగా శ్రీను వైట్ల.. మెగాస్టార్ వద్దకు వెళ్లి స్క్రిప్ట్ లు వినిపిస్తున్నారట. కానీ ఏదీ కూడా ఫైనల్ కావడం లేదు. కానీ మంచి స్క్రిప్ట్ తో వస్తే ఛాన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీనే అంటూ శ్రీను వైట్లకు ఎంతో సన్నిహితంగా చెప్పారట. ఇక ఇటీవల చిరునే..


దర్శకుడు శ్రీను వైట్లను పిలిపించి మరీ ‘ఎన్నై ఆరిందాల్'(తెలుగులో ‘ఎంత వాడు గాని’) చిత్రం చూసావా అని అడిగారట. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నట్టు చెప్పి.. స్క్రిప్ట్ రెడీ చెయ్యమని చెప్పారట. అది కనుక శ్రీను వైట్ల మంచిగా సంతృప్తిగా రెడీ చేస్తే ప్రాజెక్టు ఓకే చేద్దాం అని భరోసా ఇచ్చారట మెగాస్టార్. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆ పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం మంచు విష్ణుతో ఆయన ‘ఢీ’ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాతో ఎలా అయినా మంచి హిట్ కొట్టాలనే కసితో వున్నాడట శ్రీను వైట్ల... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...



చంద్ర‌బాబు ప‌రువు నిల‌బెట్టిన పుట్టినూరు...నారావారిప‌ల్లెలో ఘ‌న‌విజ‌యం

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>