MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-ali6bb93420-5cf7-4c13-8110-a6f1608b0b0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-ali6bb93420-5cf7-4c13-8110-a6f1608b0b0e-415x250-IndiaHerald.jpgతెలుగు పరిశ్రమలో హీరో హీరోయిన్ కాంబినేషన్ తో పాటు హీరో కమెడియన్ కాంబినేషన్ కూడా ఉంటుంది . దీనికి ఉదాహరణ బ్రహ్మానందం, రవితేజ మరియు పవన్ కళ్యాణ్ అలీ ఇలా చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది. ఇద్దరు కలిసి చేసిన ఖుషి, గుడుంబా శంకర్, పంజా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో ఇద్దరు కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. అలా పవన్ కళ్యాణ్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో ఆలి మన కనిపిస్తారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తో ఆలీ కి ఉన్న స్నేహం. ఈ స్నేహాన్ని మనం చాలాసార్pawan kalyan ali;pawan;ali;ali reza;kalyan;kushi;ravi teja;shankar;mla;comedy;audio;wife;comedian;hero;heroine;allu sneha;gabbar singh;hero heroine;panjaa;gudumba shankar;anandamఅలీ , పవన్ మళ్ళీ కలిసిపోయారుగా!!!అలీ , పవన్ మళ్ళీ కలిసిపోయారుగా!!!pawan kalyan ali;pawan;ali;ali reza;kalyan;kushi;ravi teja;shankar;mla;comedy;audio;wife;comedian;hero;heroine;allu sneha;gabbar singh;hero heroine;panjaa;gudumba shankar;anandamSun, 21 Feb 2021 17:06:43 GMTహీరో హీరోయిన్ కాంబినేషన్ తో పాటు హీరో కమెడియన్ కాంబినేషన్ కూడా ఉంటుంది . దీనికి ఉదాహరణ బ్రహ్మానందం, రవితేజ మరియు పవన్ కళ్యాణ్ అలీ ఇలా చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది. ఇద్దరు కలిసి చేసిన ఖుషి, గుడుంబా శంకర్, పంజా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో ఇద్దరు కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు.  అలా పవన్ కళ్యాణ్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో ఆలి మన కనిపిస్తారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తో ఆలీ కి ఉన్న స్నేహం. ఈ స్నేహాన్ని మనం చాలాసార్లు ఆడియో ఫంక్షన్లలో చూస్తూనే ఉంటాం. బయట ఇద్దరు ఒకరితో ఒకరు చాలా చనువుగా కనిపిస్తారు. అయితే ఆ ఇద్దరి స్నేహం పోయినసారి జరిగిన ఎన్నికల్లో తెగిపోయింది. ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఒక సభలో ఆలీ తన దగ్గరికి ఎమ్మెల్యే సీట్ కోసం వచ్చారని మళ్లీ వైఎస్సార్సీపీతో కలిశారని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి కోపం వచ్చినా అలీ మీరు మీ అన్న గారి పేరుమీద ఇండస్ట్రీకి వచ్చారని నేను అలా కాదు నా సొంత కాళ్ళ మీద నుంచి పైకి వచ్చానని ఆయన అన్నారు. దీనికి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అలీ మీద నెగటివ్ కామెంట్స్ చేశారు.ఇక ఈ గొడవ గురించే మెల్లగా అందరూ మాట్లాడడం మానేసారు. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్, ఆలీతో ఒక ఫంక్షన్ లో ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది .ఫోటో చూసి చాలా మంది పవన్ కళ్యాణ్, అలీ కలిసిపోయారని మళ్లీ సినిమాలు చేస్తారు అని అనుకుంటున్నారు .అయితే సినిమాల సంగతి ఏమో కాని ఫోటోలు మాత్రం ఇద్దరూ ఆనందంగా కనిపించారు.


"కారణం లేకుండానే ద్వేషించాను.. కానీ ఇప్పుడు".. పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత..!!

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>