PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjif3eb8184-2f83-4650-ac4b-aacaa61ccdb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjif3eb8184-2f83-4650-ac4b-aacaa61ccdb8-415x250-IndiaHerald.jpg‘బంగ్లాకు సొంత కుమార్తె కావాలి అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ కొత్త నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు. కోల్‌క‌తా న‌గ‌ర‌మంతా ఈ స‌రికొత్త నినాదాల‌తో కూడిన హోర్డింగులు వెలువ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం సాయంత్రం తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పార్థ చ‌టర్జీ మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా బెంగాల్‌ కుమార్తె ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, బయటి వ్యక్తులకు ఆ అవకాశం ఇవ్వబోమని అన్నారు. ‘ఎలక్షన్‌ టూరిజం’ కోసమే భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నాmamatha;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;mp;chief minister;assembly;mla;lawyer;february;minister;cheque;central government;mamta mohandas;partyబీజేపీకి దీదీ చెక్ పెట్టేస్తోందా..? ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త‌ప‌ల్ల‌విబీజేపీకి దీదీ చెక్ పెట్టేస్తోందా..? ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త‌ప‌ల్ల‌విmamatha;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;mp;chief minister;assembly;mla;lawyer;february;minister;cheque;central government;mamta mohandas;partySun, 21 Feb 2021 10:52:48 GMTకాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ కొత్త నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు. కోల్‌క‌తా న‌గ‌ర‌మంతా ఈ స‌రికొత్త నినాదాల‌తో కూడిన హోర్డింగులు వెలువ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం సాయంత్రం తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పార్థ చ‌టర్జీ మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా బెంగాల్‌ కుమార్తె ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, బయటి వ్యక్తులకు ఆ అవకాశం ఇవ్వబోమని అన్నారు.  ‘ఎలక్షన్‌ టూరిజం’ కోసమే భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారంటూ కొంతకాలంగా ఆ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ నినాదం అందుకోవడం గమనార్హం.


ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ హాట్ హాట్ రాజ‌కీయాలు జరుగుతున్నాయి. అధికార తృణమూత్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం జ‌నాక‌ర్ష‌ణ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తూనే... మ‌రోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మధ్య విమర్శల జోరు నడుస్తోంది. పరివర్తన్‌ యాత్రలో అమిత్‌ షా మమతా మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేయగా దానికి మమతా ధీటుగా స్పందిస్తున్నారు. అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదు.. ద‌మ్ముంటే నా అల్లుడిపై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే.


ఇదిలా ఉండ‌గా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు భారీ షాక్‌ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్‌ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్‌ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అమిత్‌ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.


మహేష్ బాబు ఫ్యాన్స్ కి రేపు పెద్ద పండుగే .....??

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>