PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgవిజయవాడలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కేసినేని నాని కనుక పార్టీకి దూరంగా ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడవచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. కేసినేని నాని విజయవాడలో కాస్త బలమైన నేతగా ఉన్న తరుణంలో ఆయన ను మచ్చిక చేసుకొనే విషయంలో చాలా మంది నేతలు విఫలమవుతున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఎం.పి.గా ఆయన పోటీ చేస్తున్న సమయంలో కూడా ఆయనకు చాలా మంది సహకరించడం లేదు అనే భావన ఉంది. ఇక ఇప్పుడు ఆయన విషయంలో కూడా కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయనే వkesineni nani;cbn;lokesh;nani;bhavana;telugu desam party;nara lokesh;vijayawada;telugu;tdp;lokesh kanagaraj;partyనానీకి ఈ చికాకులు ఏంటీ...? బాబు కావాలనే సైలెంట్ గా ఉన్నారా...?నానీకి ఈ చికాకులు ఏంటీ...? బాబు కావాలనే సైలెంట్ గా ఉన్నారా...?kesineni nani;cbn;lokesh;nani;bhavana;telugu desam party;nara lokesh;vijayawada;telugu;tdp;lokesh kanagaraj;partySun, 21 Feb 2021 10:02:32 GMTనాని కనుక పార్టీకి దూరంగా ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడవచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. కేసినేని నాని విజయవాడలో కాస్త బలమైన నేతగా ఉన్న తరుణంలో ఆయన ను మచ్చిక చేసుకొనే విషయంలో చాలా మంది నేతలు విఫలమవుతున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఎం.పి.గా ఆయన పోటీ చేస్తున్న సమయంలో కూడా ఆయనకు చాలా మంది సహకరించడం లేదు అనే భావన ఉంది.

ఇక ఇప్పుడు ఆయన విషయంలో కూడా కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రధానంగా కొంత మంది నేతలను కట్టడి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమందికి చంద్రబాబునాయుడు అధికార ప్రాధాన్యత ఇవ్వడంతోనే విజయవాడలో కేసినేని నాని ని ఇబ్బంది పెట్టి రాజకీయం చేస్తున్నారు అనే భావన తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

దీనివలన పార్టీ ఎంతో మంది నష్టపోతున్నారు అని అంటున్నారు. ఆర్ధికంగా తెలుగుదేశం పార్టీకి విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఆయన అన్నివిధాలుగా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. అయినా సరే ఆయనకు మాత్రం సమస్యలు తేలటం లేదు. ఇక తన కుమార్తెకు కూడా న్యాయం చేసుకోలేని స్థితిలో కేసినేని నాని ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సున్నితంగా తీసుకుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకసారి సమావేశం నిర్వహించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొంత మంది కోరుతున్నారు.


బొక్క‌లు ఇర‌గ్గొడుతా.. మంత్రికే స్ట్రాంగ్ వార్నింగ్ కంగ‌నా..

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>