MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uyhujyuhu-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uyhujyuhu-415x250-IndiaHerald.jpgఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో మంచి జోరు మీద ఉండే కృష్ణవంశీకి ఇప్పుడు అన్ని వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.. ప్రస్తుతం ఆయన ఒక మరాఠీ రీమేక్ సినిమా చేస్తున్నాడు. మరాఠీలో నానా పటేకర్ నటించిన సినిమాని ఇక్కడ రంగమార్తాండ పేరుతో తెరకెక్కిస్తున్నారు. రంగమార్తాండలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గతంలో ప్రచారం జరిగింది.. రైతు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని, బాలకృష్ణ పొలిటికల్ కెరియbalaya;chiranjeevi;balakrishna;nana patekar;prakash raj;shiva;koratala siva;krishna vamshi;rahul new;rahul;raj;ramya krishnan;k l rahul;tollywood;cinema;writer;remake;lord siva;hero;rahul sipligunj;satyanand;ranga marthandaబాలయ్య చేయాల్సిన సినిమా చిరంజీవి చేతికి ?బాలయ్య చేయాల్సిన సినిమా చిరంజీవి చేతికి ?balaya;chiranjeevi;balakrishna;nana patekar;prakash raj;shiva;koratala siva;krishna vamshi;rahul new;rahul;raj;ramya krishnan;k l rahul;tollywood;cinema;writer;remake;lord siva;hero;rahul sipligunj;satyanand;ranga marthandaSun, 21 Feb 2021 09:00:00 GMTఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో మంచి జోరు మీద ఉండే కృష్ణవంశీకి ఇప్పుడు అన్ని వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.. ప్రస్తుతం ఆయన ఒక మరాఠీ రీమేక్ సినిమా చేస్తున్నాడు. మరాఠీలో నానా పటేకర్ నటించిన సినిమాని ఇక్కడ రంగమార్తాండ పేరుతో తెరకెక్కిస్తున్నారు. రంగమార్తాండలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గతంలో ప్రచారం జరిగింది.. రైతు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని, బాలకృష్ణ పొలిటికల్ కెరియర్ కూడా ఉపయోగపడేలా ఈ సినిమా తీర్చిదిద్దారని ప్రచారం జోరుగా సాగింది. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ స్క్రిప్ట్ ఇప్పుడు చిరంజీవి దగ్గరకు వెళ్లిందని అంటున్నారు. బాలకృష్ణసినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కృష్ణవంశీ సినిమా కథను చిరంజీవి వద్దకు తీసుకు వెళ్ళాడు అని అంటున్నారు.  త్వరలోనే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి తన గురువుగా భావించే సత్యానంద్ అనే రచయిత కృష్ణవంశీకి కూడా బాగా క్లోజ్. ఆయన సూచనల మేరకే కృష్ణవంశీ ఈ కథను చిరంజీవి వద్దకు తీసుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీలైనంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాక ఈ సీనియర్ హీరో వరుస సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు. అయితే ఆయన ఎక్కువగా ఇతర భాషల సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారుతోంది.


కేశినేనిపై చంద్రాగ్ర‌హం... బాబు డెసిష‌న్ తీసేసుకున్నారా ?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>