GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3292720f-8633-4a87-a0c3-33f2fb94f497-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3292720f-8633-4a87-a0c3-33f2fb94f497-415x250-IndiaHerald.jpgమగువలకు గుడ్ న్యూస్.. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇవాళ కూడా బంగారం ధరలు భారీగానే తగ్గాయి. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు రెండు కిందకు దిగి వస్తున్నాయి. gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzమగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzSat, 20 Feb 2021 14:13:11 GMTహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు రెండు కిందకు దిగి వస్తున్నాయి.


ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో రేటు రూ.46,900కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.43,000కు దిగొచ్చింది. బంగారం ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో వెండి కూడా అదే దారిలో నడిచింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయని నిపుణులు అంటున్నారు.


ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర...900 పతనమైంది. దీంతో రేటు రూ.73,400కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 1783 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.09 శాతం పెరుగుదలతో 27.37 డాలర్లకు ఎగసింది...పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇక రేపటి రేట్లు ఎలా ఉంటాయో చూడాలి..


డిలీట్ చేసిన సీన్స్ కి ఇంత క్రేజ్ ఏంటి ?

అప్పుడు నచ్చిన మణిశర్మ ఇప్పుడు నచ్చట్లేదా..?

మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>