PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international4f3a1ff6-25f5-4dc6-aeda-e210d5942322-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international4f3a1ff6-25f5-4dc6-aeda-e210d5942322-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని మృత్యు భయం తో వణికించిన కరోనా వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అంతస్తులో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా కాటుకు బలయ్యారు. కరోనా కారణంగా ఎన్నో రోజులు ఆసుపత్రి లో ఉండి పోరాడారు. ఈ పోరాటంలో కొందరు ఓడిపోయి వీర మరణం పొందారు. మరి కొందరు ఇప్పటికీ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయిన కొన్ని ప్రాంతాల్లో చనిపోతూనే ఉన్నారు. వ్యాక్సిన్ ను తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ఎక్కడా ప్రాణాలు పోతాయి అనే భయంలో ఉన్నారు. కాగా, ఆ భయాన్ని పోగొinternational;media;minister;populationవ్యాక్సిన్ తీసుకుంటే బీర్ ఫ్రీ.. ఫ్రీ.. ఎక్కడంటే?వ్యాక్సిన్ తీసుకుంటే బీర్ ఫ్రీ.. ఫ్రీ.. ఎక్కడంటే?international;media;minister;populationSat, 20 Feb 2021 07:00:00 GMT


ఈ మేరకు కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను మద్యం తో ముడిపెట్టాయి. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బీర్ ఫ్రీ అని ప్రకటన చేసింది. దాంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..93లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 47శాతం మంది ఫైజర్‌ టీకా తొలి డోసును, 31శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. దేశంలోని 70 ఏళ్లకు పైబడిన వారిలో 90శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని వారు తెలిపారు. వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.



ఆ క్రమంలో టెల్‌ అవివ్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జెనియా గ్యాస్ట్రో పబ్‌లో ఒక ప్రత్యేక ఆఫర్‌ను పెట్టారు. మొదటి,రెండు వ్యాక్సిన్‌ డోసును తీసుకున్న వారికి ఒక బీర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. వ్యాక్సిన్‌ నిబంధనల మేరకు ఆల్కహాల్‌ లేని డ్రింకులను అందిస్తున్నట్లు ఆ పబ్ నిర్వాహకులు తెలిపారు. ''వ్యాక్సిన్‌ తీసుకొనే చోటుకు మనం వెళ్లలేకపోయినపుడు, మనం వెళ్లే చోటుకే వ్యాక్సిన్‌ను తీసుకురావడమన్నది మంచి ఆలోచన'' అని ఆ పబ్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న మే పెరేజ్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు తెర‌పై వెలిగిన ప‌ద్మ‌నాభం...

జగడ్డ: వారెవా.. చంద్రబాబు అరిచారు.. నిమ్మగడ్డ కరిచారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి హీటెక్కించేస్తున్న తికాయత్ పిలుపు

హెరాల్డ్ ఎడిటోరియల్ : కుప్పం పంచాయితి ఓటమిలో షాకింగ్ నిజాలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>