MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh457ac001-8052-4507-8029-771eb6e50c1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh457ac001-8052-4507-8029-771eb6e50c1d-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడుగుపెట్టి, విక్టరీ లెవెల్ కి ఎదిగిన వెంకటేష్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని స్థానానికి చేరుకున్నాడు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కొడుకు. ఇప్పటివరకు దాదాపు 70 సినిమాలకు పైగా నటించి, 7 నంది అవార్డులు కూడా అందుకున్నాడు. విక్టరీ వెంకటేష్ తన చిత్రాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఫరా,టబు, దివ్యభారతి,గౌతమి, ప్రేvenkatesh;venkatesh;katrina kaif;simran bagga;chanti;gouthami;prema;prithy;raja;shankar;simhaa;uday kiran;uday shankar;audi;cinema;telugu;producer;love;event;producer1;heroine;success;central government;research and analysis wing;kalisundam raa;jayam manadera;chitramవెంకటేష్ ని విక్టరీ గా నిలబెట్టిన సినిమాలు ఏంటో తెలుసా..!వెంకటేష్ ని విక్టరీ గా నిలబెట్టిన సినిమాలు ఏంటో తెలుసా..!venkatesh;venkatesh;katrina kaif;simran bagga;chanti;gouthami;prema;prithy;raja;shankar;simhaa;uday kiran;uday shankar;audi;cinema;telugu;producer;love;event;producer1;heroine;success;central government;research and analysis wing;kalisundam raa;jayam manadera;chitramSat, 20 Feb 2021 16:30:00 GMTవిక్టరీ లెవెల్ కి ఎదిగిన వెంకటేష్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని స్థానానికి చేరుకున్నాడు.  ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత,  అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కొడుకు.  ఇప్పటివరకు దాదాపు 70 సినిమాలకు పైగా నటించి, 7 నంది అవార్డులు కూడా అందుకున్నాడు. విక్టరీ వెంకటేష్ తన చిత్రాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఫరా,టబు, దివ్యభారతి,గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలీ జువేరి లాంటి ఎంతో మంది హీరోయిన్లు వెంకటేష్ ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..


1.  కలిసుందాం రా:
2000 సంవత్సరంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం కలిసుందాం రా. ఈ చిత్రంలో సిమ్రాన్, వెంకటేష్ జంటగా నటించి, బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో  74 కేంద్రాలు రిలీజ్ అయ్యి,74 కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడింది.

2.  ప్రేమించుకుందాం రా:
1997వ సంవత్సరంలో ప్రేమించుకుందాం రా సినిమా యాభైకి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది..

3. జయం మనదేరా :
ఇక ఈ సినిమా కూడా వందకు పైగా కేంద్రాలలో విడుదలయ్యే మొత్తం ఒక్కో కేంద్రంలో 50 రోజుల చొప్పున ఆడి తొలి విజయాన్ని సాధించింది

4. చంటి :
ఇక ఈ సినిమా కూడా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అత్యంత రికార్డును సృష్టించింది. మొత్తం 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ఆడి సక్సెస్ ఫుల్ ఈవెంట్ ను విజయవంతం చేసుకుంది.

అంతేకాకుండా 2000 సంవత్సరానికి ఆల్ టైం టాప్ టెన్ తెలుగు సినిమాలలో ఒక్క వెంకటేష్ సినిమాలే ఐదు ఉండడం విశేషం. ఇది ఎప్పటికీ ఒక రికార్డు గానే ఉండిపోయింది. కలిసుందాం రా,రాజా,జయం మనదేరా, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా,  కొండవీటి సింహం వంటి సినిమాలు వెంకటేష్ ని ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టాయి అని చెప్పవచ్చు.




మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?

జగడ్డ : విశాఖలో అఖరు పోరాటం...లెక్క తేల్చేస్తారా..?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>