PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ టార్గెట్ గా బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా బలోపేతం అయ్యే క్రమంలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే పోలీసుల విషయంలో బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడంతో బిజెపి నేతలు కాస్త సీరియస్ అవుతున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం ప్రోద్బలంతోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడ్తున్నారన్న బండి.kcr;kcr;bharatiya janata party;police;pistachio;murder.;traffic police;party;mantraనమ్మిన వాళ్ళే కేసీఆర్ ని నాశనం చేస్తున్నారు... వామ్మో బండికి ఇంత ప్రేమా...?నమ్మిన వాళ్ళే కేసీఆర్ ని నాశనం చేస్తున్నారు... వామ్మో బండికి ఇంత ప్రేమా...?kcr;kcr;bharatiya janata party;police;pistachio;murder.;traffic police;party;mantraSat, 20 Feb 2021 20:34:07 GMTబిజెపి నేతలు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ టార్గెట్ గా బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా బలోపేతం అయ్యే క్రమంలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే పోలీసుల విషయంలో బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడంతో బిజెపి నేతలు కాస్త సీరియస్ అవుతున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం ప్రోద్బలంతోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడ్తున్నారన్న బండి... మరిన్ని విమర్శలు చేసారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు భయం అంటే ఏంటో చూపిస్తాం అని అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తాం అని తెలిపారు. నమ్మిన వారే సీఎం కేసీఆర్ ను నాశనం  చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ నోరు విప్పకపోవటం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వామనరావు దంపతుల హత్య ప్రభుత్వ హత్యనే అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇంటిలిజెన్స్ ప్రభాకరరావు ద్వారా తెలంగాణలో సీఎం కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపణలు చేసారు.

ప్రభాకరరావు అక్రమ ఆస్తుల చిట్టాను తొవ్వుతామని హెచ్చరించిన బండి సంజయ్... గుర్రంపోడు తండా ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. సొంత ఎమ్మెల్యలు, మంత్రులే కేసీఆఅర్ కు ఎదురు తిరిగేలా చేస్తాం  అని ఆయన హెచ్చరించారు. పోలీస్ అధికారులకు గాయాలైనందున క్షమాపణలు కోరినాం అని ఆయన వివరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆపాలి అని డిమాండ్ చేసారు. అవసరమైతే మళ్ళీ గుర్రంపోడు వెళ్తాం అని అన్నారు.  మేము ఎప్పుడు వెళ్ళేది ఇంటిలిజెన్స్ ప్రభాకరరావు కనుక్కోవాలి అని సూచించారు.


టీడీపీని సంతృప్తి పరిచిన నిమ్మగడ్డ...!

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>