Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-charging-huge-remuneration-for-each-movie-check-how-much-72ccb99e-77b4-4354-b0f4-8a932e8c5fb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-charging-huge-remuneration-for-each-movie-check-how-much-72ccb99e-77b4-4354-b0f4-8a932e8c5fb7-415x250-IndiaHerald.jpgఅన్న చిరంజీవి సపోర్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు తెరం గుట్రం చేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ క్యారెక్టర్ అయినా సరే.. తనకు మించి ఎవరూ ఇంత బాగా చెయ్యలేరు అనే విధంగా నటించి ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానుల ఖాతాలో వేసుకున్నారు పవన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు మోసిన కథానాయకుడిగా కొనసాగుతూ.. దూసుకుపోతున్నారు ఈ హీరో. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రెండు పడవల pavan kalyan;pawan;chiranjeevi;harish shankar;kalyan;krish;pawan kalyan;puri jagannadh;shankar;tollywood;cinema;huzur nagar;remake;hero;agnyaathavaasi;film nagar;aprilవాయమ్మో.. వకీల్ సాబ్ కు పవన్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?వాయమ్మో.. వకీల్ సాబ్ కు పవన్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?pavan kalyan;pawan;chiranjeevi;harish shankar;kalyan;krish;pawan kalyan;puri jagannadh;shankar;tollywood;cinema;huzur nagar;remake;hero;agnyaathavaasi;film nagar;aprilSat, 20 Feb 2021 16:35:08 GMTచిరంజీవి సపోర్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు తెరం గుట్రం చేశారు. ఒక్కో  మెట్టు ఎక్కుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ క్యారెక్టర్ అయినా సరే.. తనకు మించి ఎవరూ ఇంత బాగా చెయ్యలేరు అనే విధంగా నటించి ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానుల ఖాతాలో వేసుకున్నారు పవన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు మోసిన కథానాయకుడిగా కొనసాగుతూ.. దూసుకుపోతున్నారు ఈ హీరో. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. తనదైన స్టైల్లో గుర్తింపును తెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం మూలంగా ఈ హీరో మూడేండ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అందుకే ఇప్పుడు ఆ గ్యాప్ ను పూరించే పనిలో పడ్డారు. ఒక సినిమా కంప్లీట్ కాగానే మరో సినిమాను తెరకెక్కించేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు పవర్ స్టార్ పవన్.
సమయమున్నప్పుడే వీలైనన్ని సినిమాలను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ఈ హీరో. అందుకే కథ నచ్చితే చాలు సినిమాను తొందర తొందరగా సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఇక దర్శక నిర్మాతలు కూడా పవన్ తో సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. అందులోనూ పవన్ ఎంత రెమ్యూనరేషన్ను డిమాండ్ చేసినా.. కాదనకుండా ఓకే అనేస్తున్నారట. ఎందుకంటారా.. మరి ఈ హీరోకు తెలుగు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో పేరుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదుకదా.. అందులోనూ చాలా రోజుల గ్యాప్ ఇవ్వడంతో మా హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఈ హీరో సినిమాల్లో కనిపించనేలేదు. అందుకే జనాలు కూడా రీసెంట్ గా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ‘వకీల్ సాబ్’ సినిమాకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ముగియడంతో పవన్ ఖాళీగా లేకుండా ‘అయ్యప్పనుమ్ కోషియం’రీమేక్ మూవీని అలాగే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్ శంకర్ తో ఒక సినిమాలను చెయ్యడానికి సిద్దమయ్యారు.  అయితే ఈ వకీల్ సాబ్ మూవీకి పవన్ కళ్యాణ్ భారీ రెమ్యూనరేషన్ను తీసుకున్నారట. కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమాకు పవన్ దాదాపుగా రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ను తీసుకున్నారట. ఈ వార్త ఫిలిం నగర్ లో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాల్లోనూ తనకు సమయం కుదిరినప్పుడే షూటింగ్ కు హాజరవుతున్నారట. దర్శక నిర్మాతలు కూడా ఆయన కాల్షీట్ల విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట. మరి పవన్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజే ఆయన అడిగినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకునేలా చేస్తోంది.  


మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?

జగడ్డ : విశాఖలో అఖరు పోరాటం...లెక్క తేల్చేస్తారా..?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>