MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/check-movie-director-and-nithin05ddcfaf-b1ea-4894-98ca-1595ffc825e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/check-movie-director-and-nithin05ddcfaf-b1ea-4894-98ca-1595ffc825e9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న తరహా కథలతో సినిమాలను తెరకెక్కించి వైవిధ్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి.. తెలుగులో ఐతే' 'అనుకోకుండా ఒకరోజు' 'ఒక్కడున్నాడు' 'ప్రయాణం' 'సాహసం' 'మనమంతా' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకొని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు ఈ దర్శకుడు.. కానీ ఒక సెక్టార్ ఆడియెన్స్ ను మాత్రమే ఇవి థియేటర్లకు రప్పించాయి.కమర్షియల్ గా ఈ చిత్రాలు ఆడకపోవచ్చు కానీ వీటిని బుల్లితెర పై లేదా ఓటిటిలో చూసిన ప్రేక్షకుడు పాస్ check movie director and nithin;nithin;bhavya;geetha;jeevitha rajaseskhar;sekhar;tara;india;cinema;sangeetha;telugu;chandra shekhar;february;press;cheque;thota chandrasekhar;nithin reddy;okkadu'నితిన్ తో గతంలోనే ఆ సినిమా చేయాల్సింది.. కానీ'.? సంచలన విషయాలు బయటపెట్టిన చెక్ సినిమా దర్శకుడు..!!'నితిన్ తో గతంలోనే ఆ సినిమా చేయాల్సింది.. కానీ'.? సంచలన విషయాలు బయటపెట్టిన చెక్ సినిమా దర్శకుడు..!!check movie director and nithin;nithin;bhavya;geetha;jeevitha rajaseskhar;sekhar;tara;india;cinema;sangeetha;telugu;chandra shekhar;february;press;cheque;thota chandrasekhar;nithin reddy;okkaduSat, 20 Feb 2021 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న తరహా కథలతో సినిమాలను తెరకెక్కించి వైవిధ్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి.. తెలుగులో ఐతే' 'అనుకోకుండా ఒకరోజు' 'ఒక్కడున్నాడు' 'ప్రయాణం' 'సాహసం' 'మనమంతా' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకొని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు ఈ దర్శకుడు.. కానీ ఒక సెక్టార్ ఆడియెన్స్ ను మాత్రమే ఇవి థియేటర్లకు రప్పించాయి.కమర్షియల్ గా ఈ చిత్రాలు ఆడకపోవచ్చు కానీ వీటిని బుల్లితెర పై లేదా ఓటిటిలో చూసిన ప్రేక్షకుడు పాస్ బటన్ ప్రెస్ చెయ్యకుండా చూస్తాడు అనడంలో సందేహం లేదు.

అంతలా ఈయన టేకింగ్ ఉంటుంది. అలాంటి చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన తాజా చిత్రం 'చెక్'.నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.భవ్య క్రియేషన్స్' వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్లు అమితంగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. నిజానికి నితిన్ తో గతంలోనే ఓ చిత్రం చెయ్యాలని దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి అనుకున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన చెప్పుకొచ్చాడు.

 చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ..చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది 'చెక్‌' సినిమా ఇతివృత్తం.ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని దాని మీద పని చేశా. సెకెండాఫ్‌ వర్కవుట్‌ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు. కల్యాణి మాలిక్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమా దర్శకుడు...!!


రికార్డును సృష్టిస్తోంది. పసిడి బాట

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?

జగడ్డ : విశాఖలో అఖరు పోరాటం...లెక్క తేల్చేస్తారా..?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>