Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vammo-juttu-patttukuni-warning-ichina2f6c7ac6-42f5-4c23-ad7a-6c40814fa56f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vammo-juttu-patttukuni-warning-ichina2f6c7ac6-42f5-4c23-ad7a-6c40814fa56f-415x250-IndiaHerald.jpgరాకేష్ మాస్టర్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ఆ తర్వాత ఎన్నో విమర్శలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయి మరింత క్రేజ్ సంపాదించి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ కనిపించాడు కొన్ని రోజులపాటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరి పై పడితే వారి పై నోరు పారేసుకుంటు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు రాకేష్ మాస్టర్. అంతేకాrakesh;naresh;allari naresh;bhaskar;sekhar;baba bhaskar;jabardasth;media;comedian;sekhar master;masterరాకేష్ మాస్టర్ జుట్టుపట్టుకుని.. వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఫ్యాన్స్ షాక్..?రాకేష్ మాస్టర్ జుట్టుపట్టుకుని.. వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఫ్యాన్స్ షాక్..?rakesh;naresh;allari naresh;bhaskar;sekhar;baba bhaskar;jabardasth;media;comedian;sekhar master;masterSat, 20 Feb 2021 21:08:25 GMTమాస్టర్ గా  ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ఆ తర్వాత ఎన్నో  విమర్శలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయి మరింత క్రేజ్ సంపాదించి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ కనిపించాడు కొన్ని రోజులపాటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరి పై పడితే వారి పై నోరు పారేసుకుంటు  ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు రాకేష్ మాస్టర్.  అంతేకాకుండా అప్పట్లో శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మధ్య వివాదం కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఎన్నో రోజుల పాటు సోషల్ మీడియాలో తన మాటలతో సంచలనం సృష్టించిన రాకేష్ మాస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన మాటల దాడిని తగ్గించాడు.  ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కూడా కనిపిస్తున్నాడు. అయితే గతంలో ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి రాకేష్ మాస్టర్ గెస్ట్ గా వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారు రాకేష్ మాస్టర్. ఇక సరికొత్త గెటప్ తో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో  ఎంట్రీ ఇచ్చాడు.



 ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ పై పలు రకాల పంచులు వేశాడు బుల్లెట్ భాస్కర్.  ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రాకేష్ మాస్టర్ కొత్త గెటప్ లో  రావడమే కాదు అచ్చంగా రాకేష్ మాస్టర్ గెటప్  లోనే జబర్దస్త్ కమెడియన్ నరేష్ ఎంట్రీ ఇవ్వడం తో ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే స్కిట్ లో భాగంగా ఏకంగా రాకేష్ మాస్టర్ జుట్టు పట్టుకుని కిందకు పడేస్తాడు నరేష్. అంతేకాకుండా వార్నింగ్ కూడా ఇస్తాడు. రాకేష్ మాస్టర్ జుట్టు పట్టుకుని జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.  ఈ క్రమంలోనే ఇక ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

ఆర్ఆర్ఆర్ షూట్ లో పవన్ ఏం చేస్తున్నాడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>