MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/testing58490b1f-b999-483b-ae8f-240044cc2ab9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/testing58490b1f-b999-483b-ae8f-240044cc2ab9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన నటీనటుల హవా కొనసాగుతూవస్తోంది. బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను చాటుకున్న హీరోలకు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తిరుగులేకుండా పోయింది. ఒకరికి మించి ఒకరు అనే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న దమ్ముల హవా మొదలైందనే చెప్పుకువాలి. నువ్వా.. నేనా.. అనే విధంగా అన్నదమ్ములు ఒకరికి మించి మరొకరు అనే విధంగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. మరి ఆ బదర్స్ ఎవరెవరో మీరు కూడా ఓ లుక్కేయtesting;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;tiru;vaali;tollywood;goldరికార్డును సృష్టిస్తోంది. పసిడి బాటరికార్డును సృష్టిస్తోంది. పసిడి బాటtesting;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;tiru;vaali;tollywood;goldSat, 20 Feb 2021 18:05:55 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన నటీనటుల హవా కొనసాగుతూవస్తోంది. బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను చాటుకున్న హీరోలకు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తిరుగులేకుండా పోయింది. ఒకరికి మించి ఒకరు అనే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న దమ్ముల హవా మొదలైందనే చెప్పుకువాలి. నువ్వా.. నేనా.. అనే విధంగా అన్నదమ్ములు ఒకరికి మించి మరొకరు అనే విధంగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. మరి ఆ బదర్స్ ఎవరెవరో మీరు కూడా ఓ లుక్కేయండి.. నటనమీదున్న ఇంట్రెస్ట్ తో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి సినీ ప్రేక్షకుల్లో ఎన్నటికీ చెరిగిపోని గుర్తింపును సంపాదించాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన నటీనటుల హవా కొనసాగుతూవస్తోంది. బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను చాటుకున్న హీరోలకు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తిరుగులేకుండా పోయింది. ఒకరికి మించి ఒకరు అనే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న దమ్ముల హవా మొదలైందనే చెప్పుకువాలి. నువ్వా.. నేనా.. అనే విధంగా అన్నదమ్ములు ఒకరికి మించి మరొకరు అనే విధంగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. మరి ఆ బదర్స్ ఎవరెవరో మీరు కూడా ఓ లుక్కేయండి.. నటనమీదున్న ఇంట్రెస్ట్ తో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి సినీ ప్రేక్షకుల్లో ఎన్నటికీ చెరిగిపోని గుర్తింపును సంపాదించాడు.



'నితిన్ తో గతంలోనే ఆ సినిమా చేయాల్సింది.. కానీ'.? సంచలన విషయాలు బయటపెట్టిన చెక్ సినిమా దర్శకుడు..!!

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?

జగడ్డ : విశాఖలో అఖరు పోరాటం...లెక్క తేల్చేస్తారా..?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>