Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/strawberry-biryani6ea7be29-68b2-4bac-bcba-e905a375b97f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/strawberry-biryani6ea7be29-68b2-4bac-bcba-e905a375b97f-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో వింత వింత పోస్టులు చేస్తూ.. కొంతమంది నెటిజన్స్ చేత శబాష్ అనిపించుకుంటుంటే... మరి కొంత మంది తిట్లు తింటుంటారు. తాజాగా ట్విట్టర్ లో చేసిన ఒక పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చెందిన సాద్ అనే వ్యక్తి తాను చేసిన స్ట్రాబెర్రీ బిర్యానీ ను ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. strawberry biryani;pakistan;burger;netizens;twitter;chicken;strawberry;vస్ట్రాబెర్రీ బిర్యానీ అంటా.. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారా..!స్ట్రాబెర్రీ బిర్యానీ అంటా.. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారా..!strawberry biryani;pakistan;burger;netizens;twitter;chicken;strawberry;vSat, 20 Feb 2021 22:00:00 GMT
" style="height: 757px;">

సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు చేస్తూ.. కొంతమంది నెటిజన్స్ చేత శబాష్ అనిపించుకుంటుంటే... మరి కొంత మంది తిట్లు తింటుంటారు. తాజాగా ట్విట్టర్ లో చేసిన ఒక పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చెందిన సాద్ అనే వ్యక్తి తాను చేసిన స్ట్రాబెర్రీ బిర్యానీ ను ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనిని చుసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాద్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసాడు.. 'మేము ఈ రోజు స్ట్రాబెర్రీ బిర్యానీ చేసుకున్నాం.. ఏ బిర్యానీ గురించి అందరూ ఏం చెప్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను'.. అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. దీనిని షేర్ చేసిన కొద్దీ గంటల్లోనే ఈ పోస్టు వైరల్ అయ్యింది. దీని గురించి నెటిజన్స్ లో కొంతమంది నెగిటివ్ గా చెప్తే.. మరికొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఒక వ్యక్తి స్పందిస్తూ.. అసలు ఇలాంటి ఆహారం ఎందుకు తయారు చేస్తారు.. అని కామెంట్ చేసాడు. మరొక వ్యక్తి చికెన్ బర్గర్ తో ఐస్ క్రీమ్, న్యూటెల్లా బిర్యానీ వంటివి పాతవయ్యాయని ఇప్పుడు ఈ కాంబినేషన్ బెస్ట్ అని కామెంట్ చేసాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. నేను మొదట ఈ ఫోటో చూడగానే భయపడ్డాను. తర్వాత ఈ ఆహారాన్ని ఎందుకు తయారు చేసారా అని ఆలోచిస్తున్న అంటూ కామెంట్ చేసాడు. నెటిజన్స్ తో తిట్టించుకున్న మొత్తానికి స్ట్రాబెర్రీ బిర్యానీతో అతడు పాపులర్ అయ్యాడు.


'ఉప్పెన' పై నటసింహం బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్ .....??

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>