MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akkineni-descendants-route-is-separate723633d6-c41d-4aa3-b097-03660fc79200-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akkineni-descendants-route-is-separate723633d6-c41d-4aa3-b097-03660fc79200-415x250-IndiaHerald.jpgవెబ్‌ సీరీస్‌లు చేస్తే రేంజ్‌ తగ్గుతుందని, స్టార్డమ్ పడిపోతుందని ఇండస్ట్రీలో ఒక ఒపీనీయన్ ఉంది. అందుకే చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి దూరంగా ఉంటున్నారు. కానీ అక్కినేని స్టార్స్‌ మాత్రం ఓటీటీని వెరీ స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు డిజిటల్‌ ట్రాక్ ఎక్కుతున్నారు. టాలీవుడ్‌లో లవ్‌స్టోరీస్‌కి ఫస్ట్ ఆప్షన్‌గా ఉన్న హీరో నాగచైతన్య. ప్రేమకథలతో అక్కినేని ఫ్యామిలీరొమాంటిక్ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఈ హీరో ఇప్పుడు ఓటీటీలోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. akkineni descendants route is separate;naga chaitanya;nagarjuna akkineni;nageshwara rao akkineni;samantha;tollywood;television;bank;hero;chaitanya 1అక్కినేని వారసుల రూటే సెపరేటు..!అక్కినేని వారసుల రూటే సెపరేటు..!akkineni descendants route is separate;naga chaitanya;nagarjuna akkineni;nageshwara rao akkineni;samantha;tollywood;television;bank;hero;chaitanya 1Sat, 20 Feb 2021 22:00:00 GMTఅక్కినేని స్టార్స్‌ మాత్రం ఓటీటీని వెరీ స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు డిజిటల్‌ ట్రాక్ ఎక్కుతున్నారు.

టాలీవుడ్‌లో లవ్‌స్టోరీస్‌కి ఫస్ట్ ఆప్షన్‌గా ఉన్న హీరో నాగచైతన్య. ప్రేమకథలతో అక్కినేని ఫ్యామిలీరొమాంటిక్ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఈ హీరో ఇప్పుడు ఓటీటీలోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు  కుదరడం లేదని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌పరిమెంట్స్‌ చేయాలనుకుంటున్నాడట చైతన్య.

సమంత ఇప్పటికే ఒక వెబ్‌ సీరీస్‌ చేసింది. 'ఫ్యామిలీమెన్2' సీరీస్‌లో సమంత నెగటివ్‌ క్యారెక్టర్ ప్లే చేసింది. సినిమాల్లో ఎప్పుడూ బబ్లీ, చబ్బీ రోల్సే వస్తున్నాయి, వెబ్‌ సీరీస్‌లో నెగటివ్‌ రోల్ చేస్తే కొంచెం కొత్తగా ఉంటుందని ఈ సీరీస్‌ చేసిందట సమంత. ఇక వెబ్‌ సీరీస్‌తో పాటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సామ్‌జామ్‌ అనే టాక్‌షోకి హోస్టింగ్‌ కూడా చేసింది సమంత.

నాగచైతన్య, సమంత ఇద్దరూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి ఓకే చెప్పడానికి నాగార్జున ఓ కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్‌ హీరోలు అంతా టీవీ షోస్‌ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తోన్న టైమ్‌లోనే టీవీ ప్రోగ్రామ్స్‌ హోస్ట్ చేశాడు. వెండితెర, బుల్లితెర రెండిటిని మ్యానేజ్ చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్‌ పెంచుకుంటున్నాడు. అందుకే సాటిస్‌ఫ్యాక్షన్ కమ్ హై శాలరీ కోసం ఓటీటీని బెస్ట్ ఆల్టర్‌నేటివ్‌గా చూస్తున్నారట చైసామ్. 

మొత్తానికి అక్కినేని హీరోలు టాలీవుడ్ ఒపినీయన్స్ మార్చేస్తున్నారు. ఓటీటీకి వెళ్లేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చేసిన సమంత.. అందులో నెగిటివ్ రోల్ లో అలరించింది. ఇపుడు నాగచైతన్య కూడా అదే బాట పట్టేందుకు నాగచైతన్య సిద్ధమయ్యాడు. తన సతీమణినే ఫాలో అవుతున్నాడు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రయోగాలు చెయ్యొచ్చనే ఆశలో ఉన్నాడు.



 


'ఉప్పెన' పై నటసింహం బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్ .....??

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>