MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth6b30e6eb-3cc2-4826-ba7d-32b79591fc9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth6b30e6eb-3cc2-4826-ba7d-32b79591fc9f-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సీనియర్ హీరో సుమంత్ తాజాగా నటించిన సినిమా "కపటదారి". చాలా కాలంగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తూ వున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్' బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.ఇక సుమంత్ కి జంటగా నందిత శ్వేత నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న(నిన్న) విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా Sumanth;business;nanditha;pradeep;suma;suma kanakala;sumanth;swetha;india;cinema;k e krishnamurthy;kannada;remake;february;hero;letterసుమంత్ "కపటదారి" మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే.....సుమంత్ "కపటదారి" మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే.....Sumanth;business;nanditha;pradeep;suma;suma kanakala;sumanth;swetha;india;cinema;k e krishnamurthy;kannada;remake;february;hero;letterSat, 20 Feb 2021 20:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సీనియర్ హీరో సుమంత్ తాజాగా నటించిన సినిమా "కపటదారి". చాలా కాలంగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తూ వున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్' బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.ఇక సుమంత్ కి జంటగా నందిత శ్వేత నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న(నిన్న) విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన 'కవలుదారి' కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయినా మొదటి రోజు ఈ చిత్రానికి కొంచెం డివైడ్ టాక్ వచ్చింది.

'కపటదారి' చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకోబోతున్నారు.అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు కేవలం 0.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 2.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ చూస్తుంటే అసాధ్యమని అనిపించక మానదు.ఇక చివరి సారిగా సుమంత్ "మళ్ళీ రావా" సినిమాతో మంచి డీసెంట్ హిట్ అందుకున్నాడు. కాని ఈ సినిమాతో మళ్ళీ ఇంకో ప్లాప్ ని మూటగట్టుకోబోతున్నట్లు మొదటి రోజు వసూళ్ళని చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...





టీడీపీని సంతృప్తి పరిచిన నిమ్మగడ్డ...!

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>