Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-says-he-is-happy-on-ipl-2021-mini-auction16b02db9-de0d-4eac-953d-1e64a8766dec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-says-he-is-happy-on-ipl-2021-mini-auction16b02db9-de0d-4eac-953d-1e64a8766dec-415x250-IndiaHerald.jpg ఐపీఎల్ 2021 కోసం గురువారం జరిగిన మినీ వేలంలో బెంగళూరు ఫ్రాంచైజ్ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. గతేడాది పరమ చెత్త పెర్ఫార్మెన్స్ తో దారుణ ప్రదర్శన చేసిన మాక్స్ వెల్ కు రూ.14 కోట్లకు పైగా ఖర్చుపెట్టింది. అలాగే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జెమీసన్ కోసం రూ.15 కోట్లు కుమ్మరించింది. అయితే కేవలం ఇద్దరు ఆటగాళ్ల కోసమే..virat kohli;virat kohli;mini;new zealand;twitter;santoshamవేలంలో వాళ్ళని కొనడం కోహ్లీకి ఇష్టమేనా..!?వేలంలో వాళ్ళని కొనడం కోహ్లీకి ఇష్టమేనా..!?virat kohli;virat kohli;mini;new zealand;twitter;santoshamSat, 20 Feb 2021 22:09:49 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021 కోసం గురువారం జరిగిన మినీ వేలంలో బెంగళూరు ఫ్రాంచైజ్ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. గతేడాది పరమ చెత్త పెర్ఫార్మెన్స్ తో దారుణ ప్రదర్శన చేసిన మాక్స్ వెల్ కు రూ.14 కోట్లకు పైగా ఖర్చుపెట్టింది. అలాగే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జెమీసన్ కోసం రూ.15 కోట్లు కుమ్మరించింది. కేవలం ఇద్దరు ఆటగాళ్ల కోసమే ఇంత ఖర్చుచేయడంపై కోహ్లీ సంతోషంగా లేదని, ఫ్రాంచైజ్ నిర్ణయాన్ని కోహ్లీఏ వ్యతిరేకిస్తున్నాడని పుకార్లు వినిపించాయి. అయితే దీనిపై కోహ్లీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

ఐపీఎల్ 2021 మినీ వేలం విషయంలో తాను పూర్తి హ్యాపీగా ఉన్నానని, ఏదైతే అనుకున్నామో అది సాధించామని కోహ్లీ అన్నాడు. 'ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పెద్ద మొత్తంలో వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేయడం కచ్చితంగా మంచి ఆలోచనేనని అన్నాడు.మాక్స్ వెల్, జెమీసన్, డేనియల్‌ క్రిస్టియన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌తో పాటు కెఎస్‌ భరత్‌, సచిన్‌ బేబి, రజత్‌ పాటిధార్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, సుయేశ్‌ ప్రభుదేశాయ్‌, లాంటి స్వదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లి  అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోనూ ఆర్‌సీబీ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ మాటలను బట్టి చూస్తూ అతడు ఈ సారి జట్టు కూర్పపైనే కాకుండా టైటిల్ విజయంపై కూడా నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

కాగా ప్రతీ సీజన్‌లోనూ మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్‌ కొట్టలేకపోయింది. ఇప్పటివరకు 13 ఐపీఎల్‌ సీజన్లు జరగ్గా.. 2009, 2011,2016ల్లో ఫైనల్‌కు చేరడమే వారి ఉత్తమ ప్రదర్శనగా చెప్పుకొవచ్చు. మ్యాక్స్‌వెల్‌, జేమిసన్‌, డేనియల్‌ క్రిస్టియన్‌ రాకతో మరింత బలంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందేమో చూడాలి. 'ఈ సాలా కప్ నందే' అనే బెంగళూరు ఫాన్స్ ఇన్నేళ్ల ఆశలు ఈ సారైనా నెరవేరుతాయేమో చూడాలి.

" style="height: 370px;">





క్రిమినల్‌లా చూశారన్న షూటర్.. అబద్ధం అన్న అధికారులు.. అసలేం జరిగింది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>