MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran236ede17-8f23-4065-a934-bbbe01a54339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran236ede17-8f23-4065-a934-bbbe01a54339-415x250-IndiaHerald.jpgఅనుపమ పరమేశ్వరన్ కేరళ కుట్టి. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అనుపమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ " అ ఆ " సినిమాలో మాత్రం, సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది కూడా " అ ఆ " సినిమా ద్వారానే. ఈ చిత్రంలో వల్లీ పాత్రలో కొంచెం కన్నింగ్ గా కనిపించినప్పటికీ, అందరి మనసులను దోచుకుంది. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. వరుసగా రామ్, సాయి తేజ, నాని వంటి క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నanupama parameswaran;beauty;ntr;nani;suresh;bellamkonda sai sreenivas;editor mohan;keerthi suresh;kirti;ram pothineni;samantha;shankar;srinivas;teja;kerala;cinema;film industry;industry;ismart shankar;blockbuster hit;jaggery;girl;heroine;local language;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;a aa;nenu local;chitramఅనుపమ పరమేశ్వరన్ ఆ కారణం చేతే బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకొన్నదట..అనుపమ పరమేశ్వరన్ ఆ కారణం చేతే బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకొన్నదట..anupama parameswaran;beauty;ntr;nani;suresh;bellamkonda sai sreenivas;editor mohan;keerthi suresh;kirti;ram pothineni;samantha;shankar;srinivas;teja;kerala;cinema;film industry;industry;ismart shankar;blockbuster hit;jaggery;girl;heroine;local language;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;a aa;nenu local;chitramSat, 20 Feb 2021 12:59:01 GMTకేరళ కుట్టి. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అనుపమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ " అ ఆ " సినిమాలో మాత్రం, సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది కూడా " అ ఆ " సినిమా ద్వారానే. ఈ చిత్రంలో వల్లీ పాత్రలో కొంచెం కన్నింగ్ గా కనిపించినప్పటికీ, అందరి మనసులను దోచుకుంది. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. వరుసగా రామ్, సాయి తేజ, నాని వంటి క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ,2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇదిలా ఉండగా ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకుంది. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. నేను లోకల్ :
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన" నేను లోకల్" చిత్రం కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా అనుపమకు చాన్స్ వస్తే, ఆమె వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

2. మహానుభావుడు :
శర్వానంద్,మెహరీన్ జంటగా వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా మెహరీన్ స్థానంలో అనుపమ కు అవకాశం వస్తే, ఆమె రిజెక్ట్ చేసిందట.

3. రంగస్థలం :
ఈ చిత్రంలో సమంత ఎంతగా ఆకట్టుకుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇక సమంత స్థానంలో అనుపమ కూడా అవకాశం వచ్చింది. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.

ఇక అంతేకాకుండా ఛల్ మోహన్ రంగా, అరవింద సమేత, ఎన్టీఆర్ కథానాయకుడు, ఇస్మార్ట్ శంకర్, అర్జున్ సురవరం, నానీ' స్  వీ, నిశ్శబ్దం వంటి చిత్రాలను ఏవో అనుకోని కారణాల చేత వదులుకుంది.




వామనరావు పోస్టుతో కలకలం!

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>