Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-vijay-devarakonda-doing9ea12c5d-5220-4759-85f2-9dfc803c18b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-vijay-devarakonda-doing9ea12c5d-5220-4759-85f2-9dfc803c18b5-415x250-IndiaHerald.jpgరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నsukumar-vijay-devarakonda;karan johar;kumaar;allu arjun;dharma;rashmika mandanna;sukumar;vijay;vijay deverakonda;india;cinema;heroine;joseph vijay;arjun 1;dharma productions;devarakondaవిజయ్ దేవరకొండ.. సుకుమార్.. షాక్ ఇస్తున్న అప్డేట్..!విజయ్ దేవరకొండ.. సుకుమార్.. షాక్ ఇస్తున్న అప్డేట్..!sukumar-vijay-devarakonda;karan johar;kumaar;allu arjun;dharma;rashmika mandanna;sukumar;vijay;vijay deverakonda;india;cinema;heroine;joseph vijay;arjun 1;dharma productions;devarakondaSat, 20 Feb 2021 16:03:42 GMTవిజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, సుకుమార్ ఎవరు ఊహించని ఈ కాంబోతో షాక్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ఓ అప్డేట్ రొడీ ఫ్యాన్స్ ను నిరాశపరచింది. సుకుమార్ పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రేయిబవళ్లు కష్టపడుతున్న సుక్కు పుష్ప తర్వాత కనీసం ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.

పుష్ప సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకు సుకుమార్ ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు లైన్ మాత్రమే ఓకే చేయగా ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ కోసం కొంత టైం తీసుకుంటారట. అంతేకాదు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంచనాలను మించి సినిమా ఉండేలా చూస్తున్నారట. తప్పకుండా పుష్పతో సుక్కు తన స్టామినా చూపించి విజయ్ దేవరకొండ సినిమాతో అదిరిపోయే హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. విజయ్ కూడా సుకుమార్ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు.                              




రికార్డును సృష్టిస్తోంది. పసిడి బాట

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?

జగడ్డ : విశాఖలో అఖరు పోరాటం...లెక్క తేల్చేస్తారా..?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>