MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/buccibabu8206f22d-fcf5-4ff2-9d7c-bf5a9f6e017f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/buccibabu8206f22d-fcf5-4ff2-9d7c-bf5a9f6e017f-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమా ఎంత పని చేసిందంటే ఓవర్ నైట్ స్టార్స్ చేసి పారేసింది. ఈ సినిమాలో హీరో కొత్తవాడు, హీరోయిన్ చూస్తే కూడా అంతే. ఇక వీరిద్దరినీ డీల్ చేస్తూ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇదే ఫస్ట్ అటెంప్ట్. మొత్తానికి అంతా కొత్త వారు కలసి చేసిన ఉప్పెన ప్రయోగానికి బీభత్సమైన రెస్పాన్స్ ఆడియన్స్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ జోష్ లో ఉందిట. buccibabu;tollywood;cinema;love;audience;director;hero;heroine;mythri movie makers;vaishnav tej;joshఉప్పెన బుచ్చిబాబుతో టాప్ హీరో మూవీ...?ఉప్పెన బుచ్చిబాబుతో టాప్ హీరో మూవీ...?buccibabu;tollywood;cinema;love;audience;director;hero;heroine;mythri movie makers;vaishnav tej;joshSat, 20 Feb 2021 11:00:00 GMTసినిమా ఎంత పని చేసిందంటే ఓవర్ నైట్ స్టార్స్ చేసి పారేసింది. ఈ సినిమాలో హీరో కొత్తవాడు, హీరోయిన్ చూస్తే కూడా అంతే. ఇక వీరిద్దరినీ డీల్ చేస్తూ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇదే ఫస్ట్  అటెంప్ట్. మొత్తానికి అంతా కొత్త వారు కలసి చేసిన  ఉప్పెన ప్రయోగానికి బీభత్సమైన రెస్పాన్స్ ఆడియన్స్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ జోష్ లో ఉందిట.

ఇదిలా ఉంటే ఉప్పెన మొత్తం టీమ్ కి ఇపుడు బ్రహ్మాండమైన అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో  ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అని కృతి శెట్టిని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్  కూడా స్టార్ స్టాటస్ అందుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. డైరెక్టర్  సానా బుచ్చిబాబుకు అద్భుతమైన హిట్ పడడంతో ఆయన టాలీవుడ్ టాప్  ఫైవ్ లో చోటు సంపాదించేశారు.

ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతూంటే హీరోలు సైతం నటించడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఉప్పెన మూవీ తీసిన మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తెలివిగా మరో రెండు ప్రాజెక్టులను బుచ్చిబాబుతో చేసేందుకు సిద్ధపడుతోంది. ఆయన తమ సంస్థకే రెండు సినిమాలు చేయాలని లాక్ చేసి పారేసింది. దాంతో బుచ్చిబాబు తీయబోయే మరో రెండు సినిమాలు కూడా మైత్ర మూవీ మేకర్స్ వే అవుతాయని అంటున్నారు. ఇక ఇందులో ఒకటి ఉప్పెన టైప్ లో లవ్ స్టోరీగా ఉంటే మరోటి అగ్ర కధానాయకుడితో చేసే మూవీ అంటున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ లో నటించే ఆ అగ్ర కధానాయకుడు ఎవరు అన్నది ఇపుడు చర్చగా ఉంది. మొత్తానికి బుచ్చిబాబు జాతకం మాత్రం ఒక్కసారిగా మారిపోయింది అంటున్నారు. ఇప్పటికే బుచ్చిబాబుకు భారీ గిఫ్టులు ఇచ్చిన మరీ మైత్రీ మూవీస్ తమ బ్యానర్ కి సొంత డైరెక్టర్ గా మార్చేసుకుంది. దాంతో బుచ్చిబాబు తీయబోయే తరువాత సినిమాలు ఎలా ఉంటాయి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.






ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?

పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

ఆ సెంటిమెంట్ రిపీట్‌... సాగ‌ర్లో గెలిచేది కాంగ్రెస్సే ?

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>