PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpgలాయర్ శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ లో పంచాయతీ ఎన్నికల విధానంలో అధికారులు ఏ విధంగా దుర్వినియోగంకీ పాల్పడ్డారో ప్రత్యేక్షంగా చూసాం అని అన్నారు. అధికారులు ఎప్పటికి రాజకీయ నాయకులు కాదు అని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఉద్యోగులు మాత్రం మారరు అని ఆయన స్పష్టం చేసారు. రెవిన్యూ అధికారులు ఎలక్షన్స్ లో కీలక పాత్ర వహించాల్సిన వారు అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దలకి అమ్ముడుపోతే ఏపీ లో ప్రజలు ఎక్కడికి పోవాలి అని ప్రశ్నించారు. స్వీకరించిన నామినేషన్ను లోకల్ ఎమ్మెల్యే రాజకీయ నాయకుల ప్రోత్సాys jagan;kumaar;editor mohan;ravi anchor;jagan;andhra pradesh;sravan kumar;panchayati;collector;mla;minister;election;woman;local language;sv mohan reddy;kidari sravan kumar;reddy;partyఏపీ సర్కార్ పై లాయర్ సంచలన వ్యాఖ్యలుఏపీ సర్కార్ పై లాయర్ సంచలన వ్యాఖ్యలుys jagan;kumaar;editor mohan;ravi anchor;jagan;andhra pradesh;sravan kumar;panchayati;collector;mla;minister;election;woman;local language;sv mohan reddy;kidari sravan kumar;reddy;partySat, 20 Feb 2021 13:00:00 GMTశ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ లో పంచాయతీ ఎన్నికల విధానంలో అధికారులు ఏ విధంగా దుర్వినియోగంకీ పాల్పడ్డారో ప్రత్యేక్షంగా చూసాం అని అన్నారు. అధికారులు ఎప్పటికి రాజకీయ నాయకులు కాదు అని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఉద్యోగులు మాత్రం మారరు అని ఆయన స్పష్టం చేసారు. రెవిన్యూ అధికారులు ఎలక్షన్స్ లో కీలక పాత్ర వహించాల్సిన వారు అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దలకి అమ్ముడుపోతే ఏపీ లో ప్రజలు ఎక్కడికి పోవాలి అని ప్రశ్నించారు.

స్వీకరించిన నామినేషన్ను లోకల్ ఎమ్మెల్యే రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో క్యాస్ట్ సర్టిఫికెట్ ని రద్దు చేస్తు పెనుగ్రంచిప్రోలు ఏంఆర్వో షాకీర్ ఉన్నిసా బేగం ఆర్వో కీ ఫిర్యాదు చేసారని, పోటి నుంచి విరామించుకోకపోతే అర్హులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ కు మోర పెట్టుకుంటే స్పందన లేదు అని ఆరోపించారు. ఇది గ్రామ పంచాయితీ సమస్య కాదు ఒక జాతికి సంబందించిన సమస్య అని అన్నారు. సర్టిఫికెట్ రద్దు చేయాల్సింది కలెక్టర్, చట్టంలో పరిజ్ఞానం లేకుండా ఏంఆర్వో ఎలా విధులు నిర్వహిస్తున్నారు అని నిలదీశారు.

మహిళా అభ్యర్థిగా గెలిచే అవకాశాలున్న అధికార పార్టీ నుంచి లంచం పూచ్చుకుని క్యాస్ట్ సర్టిఫికెట్  రద్దు చేసారు అని ఏంఆర్వో, ఆర్వో ఎం సమాధానం చెప్తారని మహిళా డిమాండ్ చేసినట్టు ఆయన తెలిపారు. మహిళా ఏంఆర్వో దురబుద్ది కారణంగా ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం మహిళ కోల్పోయారు అని  అన్నారు. పెనుగంచిప్రోలు ఏంఆర్వో షాకీర్ఉన్నిసాబేగం, ఆర్వో రవి కుమార్ చుదువుకున్నారా... చదువుకొనుక్కున్నారా అని ప్రశ్నించారు. మహిళా ఏమర్వో ని విధులనుంచి తొలగించాలి...ఇదేనా జగన్ మోహన్ రెడ్డి పాలనా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత జరుగుతుంటే రెవిన్యూ మినిస్టర్ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని ప్రశ్నించారు.


వామనరావు పోస్టుతో కలకలం!

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>