MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/update-on-allu-arjun-koratala-shiva-movie25132785-0a7b-4ff8-8b6f-c1dc4bc98d7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/update-on-allu-arjun-koratala-shiva-movie25132785-0a7b-4ff8-8b6f-c1dc4bc98d7e-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాంతో ఎక్కువ శాతం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రిస్తున్నారు. ఇటీవల ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో షూటింగ్ జరిపి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. allu arjun;chiranjeevi;kumaar;shiva;allu arjun;koratala siva;raj;sukumar;hyderabad;godavari river;cinema;director;driver;lord siva;heroine;arjun 1;lie;chitramఅల్లు అర్జున్ కొరటాల సినిమా పై కీలక అప్డేట్..!అల్లు అర్జున్ కొరటాల సినిమా పై కీలక అప్డేట్..!allu arjun;chiranjeevi;kumaar;shiva;allu arjun;koratala siva;raj;sukumar;hyderabad;godavari river;cinema;director;driver;lord siva;heroine;arjun 1;lie;chitramSat, 20 Feb 2021 16:01:31 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ సుకుమార్  దర్శకత్వంలో "పుష్ప" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాంతో ఎక్కువ శాతం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రిస్తున్నారు. ఇటీవల ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో షూటింగ్ జరిపి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 13 విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమా తిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రీకర్ హీరోయిన్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమాను జులై లోనే బన్నీ అనౌన్స్ చేయగా ఇప్పటివరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

అయితే తాజాగా ఈ సినిమా ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నట్టు సినిమా నిర్మాణ సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ప్రొడక్షన్ వర్క్ కోసం ఒక ఆఫీస్ ను తెరవబోతునట్టు ప్రకటించింది. అంతే కాకుండా సినిమా షూటింగ్ ను "పుష్ప" షూటింగ్ పూర్తయిన వెంటనే మొదలు పెట్ట్టబోతునట్టు ప్రకటించింది. చిత్రాన్ని 2022 సమ్మర్ లో విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. చిత్రీకరణ పూర్తి అవ్వగానే అల్లు అర్జున్ సినిమాపై కొరటాల ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా..చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే14న విడుదల చేయనున్నారు.


'నితిన్ తో గతంలోనే ఆ సినిమా చేయాల్సింది.. కానీ'.? సంచలన విషయాలు బయటపెట్టిన చెక్ సినిమా దర్శకుడు..!!

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

ఆర్ఆర్ఆర్ లోకి పవన్ కళ్యాణ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>