PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/darshana-ticket-scam-in-durga-temple1e9f10d0-60ca-4905-8af1-24345d9fa8b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/darshana-ticket-scam-in-durga-temple1e9f10d0-60ca-4905-8af1-24345d9fa8b3-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా దుర్గ గుడిలో జరుగుతున్న వ్యవహారాలపై కాస్త ఆగ్రహం ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. దుర్గ గుడిలో ఐదు బృందాలతో 25 మంది సిబ్బందితో ఏకకాలంలో మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా లకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దాడులలో విజువల్స్, ఫుడ్ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే టిక్కెట్ కౌంటర్, చీరల కౌంటర్, స్టోర్స్ ,పరిపాలన విభాగంలో కీలక ఆధారాలు స్వీకరించారు ఏసిబి అధికారులు. మరోసారి పరిపాలన విభాగంలో రిdurga;tiru;krishna river;jagan;district;government;minister;jaleel khan;anti-corruption bureau;dwarakaదుర్గ గుడిలో ఏసీబీ దాడులు... ఆ 58 కోట్ల మాట ఏంటీ...?దుర్గ గుడిలో ఏసీబీ దాడులు... ఆ 58 కోట్ల మాట ఏంటీ...?durga;tiru;krishna river;jagan;district;government;minister;jaleel khan;anti-corruption bureau;dwarakaSat, 20 Feb 2021 14:00:00 GMTకృష్ణా, గుంటూరు జిల్లా లకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దాడులలో విజువల్స్, ఫుడ్ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే టిక్కెట్ కౌంటర్, చీరల కౌంటర్,  స్టోర్స్ ,పరిపాలన విభాగంలో కీలక ఆధారాలు స్వీకరించారు ఏసిబి అధికారులు.

మరోసారి పరిపాలన విభాగంలో రికార్డు లు, కంప్యూటర్ హర్డ్ డిస్కుల ను పూర్తిగా పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై మూడో రోజు నేడు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా అవకతవకలపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు నేడు సీరియస్ గా దృష్టి పెట్టారు. సరకు ఎంతకొన్నారు  వాటి నాణ్యత ధరలపై సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. ఈవో సూపరింటెండెంట్ నుండి స్టేట్మెంట్ నమోదు చేసింది. ఇంద్రకీలాద్రిపై బిల్లులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పెర్రీలో స్ర్కాఫ్ విక్రయాలపై సొమ్ము ఎక్కడ డిపాజిట్ చేసారనే వివరాలు సేకరించారు.

గత ప్రభుత్వంలో చెల్లింపులు చేసిన 58 కోట్ల వివరాలు తెలుసుకున్నారు. నిన్న అర్థరాత్రి వరకు దాడులు జరిపినా సరే లెక్కలు తేలలేదు. దుర్గగుడిలో ఏసీబీ దాడులపై స్పందించిన మంత్రి వెలంపల్లి... కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలో ఏసీబీ ఓ భాగం అని అన్నారు. జగన్ వచ్చాక ఏసీబీ దాడులు పెరిగాయి అని తెలిపారు. ఎక్కడ అవినీతి జరగకుండా ఉండటానికి దాడులు అని అన్నారు. గతంలో ద్వారక తిరుమలలో కూడా గతంలో ఏసీబీ దాడులు జరిగాయి అని వివరించారు. జలీల్ ఖాన్ ఓ సిగ్గులేని వ్యక్తి అని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్లు అవినీతి చేశారు అని విమర్శించారు. చంద్రబాబు, జలీల్ ఖాన్ అవినీతిపరులు అన్నారు.


నాంది సూపర్ హిట్ టాక్.. బాధలో శర్వానంద్ !

అప్పుడు నచ్చిన మణిశర్మ ఇప్పుడు నచ్చట్లేదా..?

మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>