MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/mani-sharma-is-back-with-ismart-shankar186e7805-0afb-4bb5-ab31-d4aefd5da788-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/mani-sharma-is-back-with-ismart-shankar186e7805-0afb-4bb5-ab31-d4aefd5da788-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తి సినిమా మీద భారీగా నెలకొని ఉంది. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి మణిశర్మకు చాలా ఏళ్ళ అనుబంధం ఉండడంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మణిశర్మకి చిరంజీవి ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే చిరంజీవి అనుకున్నంత మేర మణిశర్మ తన సంగీతంతో ఆకట్టుకోలేదు అని తెలుmanisharma;chiranjeevi;ram charan teja;shiva;devi sri prasad;geetha;koratala siva;mani sharma;prasad;ram pothineni;shankar;cinema;sangeetha;remake;music;lord siva;khaidi.;bobby;khaidi newమణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?manisharma;chiranjeevi;ram charan teja;shiva;devi sri prasad;geetha;koratala siva;mani sharma;prasad;ram pothineni;shankar;cinema;sangeetha;remake;music;lord siva;khaidi.;bobby;khaidi newSat, 20 Feb 2021 13:00:00 GMTప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తి సినిమా మీద భారీగా నెలకొని ఉంది. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి మణిశర్మకు చాలా ఏళ్ళ అనుబంధం ఉండడంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మణిశర్మకి చిరంజీవి ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే చిరంజీవి అనుకున్నంత మేర మణిశర్మ తన సంగీతంతో ఆకట్టుకోలేదు అని తెలుస్తోంది. 

అందుకే చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు బాబి ముందుగా మణిశర్మను తీసుకోవాలని భావించినా సరే చిరంజీవి మణిశర్మ వద్దని చెప్పేశాడట.మణి శర్మ స్థానంలో దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోవాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో దేవి శ్రీ ప్రసాద్ చిరంజీవి సినిమాలకి కొన్ని సార్లు మ్యూజిక్ అందించాడు. అలా అందించిన అన్ని సినిమాలు దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. 

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ అలాగే ఖైదీ నెంబర్150 సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ పనిచేశాడు. అదీగాక తాజాగా విడుదలైన ఉప్పెన సినిమా మ్యూజిక్ కూడా చిరంజీవికి బాగా నచ్చిందని అందుకే దేవిశ్రీప్రసాద్ చేత బాబీ సినిమా చేయించాలని భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పూర్తి కాగానే లూసిఫర్ సినిమా రీమేక్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఆ తరువాత ఆయన వేదాళం సినిమా రీమేక్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు. ఆ తరువాత బాబి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా పట్టాలెక్కి అవకాశం కనిపిస్తోంది.




వామనరావు పోస్టుతో కలకలం!

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>