MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputh42443b22-33ea-40a0-853e-a4c438abd417-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputh42443b22-33ea-40a0-853e-a4c438abd417-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో కార్తికేయ సరసన RX100 అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్.. తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్న ఈ బ్యూటీ.. అడల్ట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్ నిగ్రహానికి టెస్ట్ పెడుతోంది.లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.RX 100' సినిమా తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది పాయల్. కానీ.. అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. మూవీ సెలక్షన్స్ లో రాంగ్ బటన్ నొక్కడంతో.. రేసులో వెనుకబడింది పాయpayal rajputh;beauty;venkatesh;payal rajput;karthikeya;kartikeya;raj;raja;seetha;teja;ram madhav;tollywood;cinema;venky mama;twitter;love;hero;heroine;success;rx 100;disco raja;research and analysis wing;reddy;rx100;racchaబట్టలన్నీ విప్పేసిన Rx100 బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!!బట్టలన్నీ విప్పేసిన Rx100 బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!!payal rajputh;beauty;venkatesh;payal rajput;karthikeya;kartikeya;raj;raja;seetha;teja;ram madhav;tollywood;cinema;venky mama;twitter;love;hero;heroine;success;rx 100;disco raja;research and analysis wing;reddy;rx100;racchaSat, 20 Feb 2021 21:00:00 GMTటాలీవుడ్ హీరో కార్తికేయ సరసన rx100 అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్..  తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్న ఈ బ్యూటీ.. అడల్ట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్ నిగ్రహానికి టెస్ట్ పెడుతోంది.లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.RX 100' సినిమా తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది పాయల్. కానీ.. అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. మూవీ సెలక్షన్స్ లో రాంగ్ బటన్ నొక్కడంతో.. రేసులో వెనుకబడింది పాయల్. అయితే.. ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.అయితే.. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా..

ఖాళీగా మాత్రం ఉండట్లేదీ అమ్మడు. లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయినప్పటికీ.. 'ఆహా'ఓటీటీ రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది పాయల్. ఈ సినిమాలో తన మొదటి సినిమాకు భిన్నంగా డీ గ్లామర్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీ తర్వాత అదే ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లకూ సైన్ చేసింది పాయల్.అటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న పాయల్.. ఐటమ్ గాళ్ గానూ రెచ్చిపోతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది పాయల్. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ రచ్చ రంబోలా చేసింది.

లేటెస్ట్ గా.. శర్వానంద్, సిద్దార్ధ్ కాంబోలో రాబోతున్న 'మహాసముద్రం'లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో చిందేయబోతోంది పాయల్.అయితే.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం వదిలి పెట్టట్లేదు. కంటిన్యూస్ గా ఫ్యాన్స్ కు ఫొటో ఫీస్ట్ ఇస్తున్న పాయల్.. లేటెస్ట్ గా బిర్యానీయే వడ్డించింది. ఒంటిపై బట్టలన్నీ విప్పేసి, కేవలం ఒక నెట్ ధరించింది. ఎద అందాలు కనిపించకుండా రెండు చేతులతో కవర్ చేసింది పాయల్. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..ఈ ఫోటోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ.. తెగ వైరల్ చేస్తున్నారు..!!
" style="height: 531px;">




సెట్ లో స్మోక్ చేసిన ప్రభాస్.. కోపంతో డైరెక్టర్ ఏం చేశాడంటే..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>