PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rakesh-tikayath7723420d-5a2d-4441-aa8f-3ae616f3f5c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rakesh-tikayath7723420d-5a2d-4441-aa8f-3ae616f3f5c6-415x250-IndiaHerald.jpg ‘కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు రాష్ట్రంలో బహిరంగ సభ ర్వహించనున్నాయి. ఆ సభకు హాజరయ్యేందుకు తికాయత్‌ అంగీకరించారు’ అని వివరించారు. రాకేశ్‌ తికాయత్‌ను రాష్ట్రానికి ఆహ్వానించాలని రైతు సంఘాలకు చెందిన పలువురు నేతలు తనకు విజ్ఞప్తి చేశానని, దాంతో ఆయనను కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించానని తెలిపారు.ఈ స‌భ‌లోనే రాహుల్‌,ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటార‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను టీఆర్ ఎస్ పార్టీ నిశితంగా ప‌రిశీలిస్తోంది. కేసీఆర్ పtikayath;kcr;priya;rajeev;delhi;revanth reddy;congress;central government;march;partyతెలంగాణ‌లో రైతు ఉద్య‌మానికి కాంగ్రెస్ ప్లాన్‌... భారీ స‌భ‌కు టికాయ‌త్ రాక‌తెలంగాణ‌లో రైతు ఉద్య‌మానికి కాంగ్రెస్ ప్లాన్‌... భారీ స‌భ‌కు టికాయ‌త్ రాక‌tikayath;kcr;priya;rajeev;delhi;revanth reddy;congress;central government;march;partySat, 20 Feb 2021 07:34:53 GMTకాంగ్రెస్ అధిష్ఠానం బ‌లంగా విశ్వ‌సిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ఆ పార్టీ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన రాజీవ్ భ‌రోసా పాద‌యాత్రకు మంచి స్పంద‌న రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా నేత‌ల‌తో పాద‌యాత్ర‌లు చేయించాల‌ని భావిస్తోందంట‌. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నూత‌న సాగు చ‌ట్టాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం స్టాండ్ తీసుకున్న నేప‌థ్యంలో రైతులకు జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ జ‌నంలోకి వెళ్తే మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న ఉద్దేశంతో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఉన్నారు.


ఈమేర‌కు రాష్ట్రంలో కాంగ్రెస్ రైతుల ప‌క్షాన పోరాడుతోంద‌ని ఘ‌నంగా చాటేందుకు భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి పోరాటానికి ప్ర‌జ‌ల‌కు,పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునివ్వాల‌నే ప్లాన్‌తో ఉంద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు రేవంత్‌రెడ్డి వెళ్లి ఢిల్లీ పెద్ద‌ల‌ను ఒప్పించిన‌ట్లుగా కూడా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. శుక్ర‌వారం టికాయ‌త్‌తో అందుకే భేటీ అయ్యార‌ని, భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని, త‌ప్ప‌కుండా మీరు రావాల‌ని ఆయ‌న్ను కోరిన విష‌యం తెలిసిందే.  మార్చి మొదటివారంలో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించారని  రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని ఘాజీపూర్‌ సరిహద్దుల్లో శుక్రవారం ఆయన తికాయత్‌ను కలిశారు.


‘కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు రాష్ట్రంలో బహిరంగ సభ ర్వహించనున్నాయి. ఆ సభకు హాజరయ్యేందుకు తికాయత్‌ అంగీకరించారు’ అని వివరించారు. రాకేశ్‌ తికాయత్‌ను రాష్ట్రానికి ఆహ్వానించాలని రైతు సంఘాలకు చెందిన పలువురు నేతలు తనకు విజ్ఞప్తి చేశానని, దాంతో ఆయనను కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించానని తెలిపారు.ఈ స‌భ‌లోనే రాహుల్‌,ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటార‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను టీఆర్ ఎస్ పార్టీ నిశితంగా ప‌రిశీలిస్తోంది. కేసీఆర్ ప్ర‌భుత్వం, టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ చ‌ర్య‌ల‌ను తిప్పి కొట్ట‌గ‌లుగుతుందా..?  ఈ సారి కాంగ్రెస్‌ను ఈ పోరాటంలో నిలువ‌రించ‌గ‌లుగుతుందా..? అన్న‌ది తెలియాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.


పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ఖ‌రారు....! అందుకే ప్రియాంకా గాంధీ మంత‌నాలు..!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు తెర‌పై వెలిగిన ప‌ద్మ‌నాభం...

జగడ్డ: వారెవా.. చంద్రబాబు అరిచారు.. నిమ్మగడ్డ కరిచారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి హీటెక్కించేస్తున్న తికాయత్ పిలుపు

హెరాల్డ్ ఎడిటోరియల్ : కుప్పం పంచాయితి ఓటమిలో షాకింగ్ నిజాలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>