PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్న సరే ఆయనకు సర్ది చెప్పే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. కేసినేని నాని విజయవాడలో బలమైన నేతగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో కూడా ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలు చాలామంది ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గం ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడంతో ఇప్పుడు కేసినేనిkesineni nani;cbn;nani;bhavana;telugu desam party;krishna river;gadde rama mohan;vijayawada;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;mla;local language;ycp;jaleel khan;partyనానీ పార్టీ మారిపోతారా...? బాబుకి దెబ్బే...?నానీ పార్టీ మారిపోతారా...? బాబుకి దెబ్బే...?kesineni nani;cbn;nani;bhavana;telugu desam party;krishna river;gadde rama mohan;vijayawada;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;mla;local language;ycp;jaleel khan;partySat, 20 Feb 2021 09:00:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్న సరే ఆయనకు సర్ది చెప్పే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. కేసినేని నాని విజయవాడలో బలమైన నేతగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో కూడా ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలు చాలామంది ఉన్నారు.

 కానీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గం ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడంతో ఇప్పుడు కేసినేని నాని పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విజయవాడ మేయర్ అభ్యర్ధి విషయంలో ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన కుమార్తెను రంగంలోకి దించినా సరే స్థానిక నేతల నుంచి సహకారం రావటం లేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అలాగే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సహకరిస్తున్న సరే కొంతమంది మాత్రం ఆయనకు ప్రోత్సాహం అందించడం లేదు.

దీనిపై ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా ఆయన ప్రచారానికి వెళ్లిన సందర్భంగా కూడా ఆయనను ఇబ్బందులు గురి చేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది స్థానిక నేతలలో అసహనం ఉంది. పార్టీ మారడానికి సిద్ధమయ్యారని వైసీపీ లోకి వెళ్ళడానికి కొంతమంది విజయవాడ నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మల్లాది విష్ణు సమక్షంలో కొంతమంది నేతలు తూర్పు నియోజకవర్గంలో పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే కేశినేని ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారని అధిష్టానానికి నివేదిక పంపించారు అని అంటున్నారు. విజయవాడలో పార్టీ పరిస్థితికి కొంతమంది నేతలు కారణం అనే విషయాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటాయి ఏంటి అనేది చూడాలి.


రాజమౌళి పవన్ కళ్యాణ్ ల సమావేశంతో అభిమానులలో ఉప్పొంగిన ఆనందం !

గంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?

పుర పోరు : విశాఖ మేయర్.... టీడీపీకి భలే షాక్ ఇస్తోందిగా...?

నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..

పురపోరు: విజయనగరంలో ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్..?

పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ఖ‌రారు....! అందుకే ప్రియాంకా గాంధీ మంత‌నాలు..!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>