Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde25756972-0e8e-4905-ac89-cf831b40e81a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde25756972-0e8e-4905-ac89-cf831b40e81a-415x250-IndiaHerald.jpgగాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే.. నంటూ పూజా హెగ్డే .. పట్టరాని సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉన్న బుట్టబొమ్మ ఫోటో ఫోజ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పూజా ఇంత సంతోషంగా ఉండటానికి కారణం మాత్రం అదేనట. అసలు విషయానికొస్తే పెడితే పూజా హెగ్డే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అక్కినేని అఖిల్ సరసన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లు కాస్త పూర్తి కావడంతో.. బుట్టబొమ్మకు కాస్pooja hegde;prabhas;pooja hegde;akhil akkineni;krishnam raju;nageshwara rao akkineni;rakul preet singh;mumbai;hyderabad;heart;santosham;fidaaవామ్మో..గాల్లో కేరింతలు కొడుతూ..తేలిపోతున్న బుట్టబొమ్మ.. కారణం ఇదేనా?వామ్మో..గాల్లో కేరింతలు కొడుతూ..తేలిపోతున్న బుట్టబొమ్మ.. కారణం ఇదేనా?pooja hegde;prabhas;pooja hegde;akhil akkineni;krishnam raju;nageshwara rao akkineni;rakul preet singh;mumbai;hyderabad;heart;santosham;fidaaSat, 20 Feb 2021 10:44:47 GMTగుండె పేలినట్టుందే.. నంటూ పూజా హెగ్డే .. పట్టరాని సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉన్న బుట్టబొమ్మ ఫోటో ఫోజ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పూజా ఇంత సంతోషంగా ఉండటానికి కారణం మాత్రం అదేనట. అసలు విషయానికొస్తే పెడితే పూజా హెగ్డే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అక్కినేని అఖిల్ సరసన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లు కాస్త పూర్తి కావడంతో.. బుట్టబొమ్మకు కాస్త సమయం దొరికేసింది.
దాంతో ఈ చిన్నది తాజాగా కొన్న ముంబైలోని తన కొత్త ఫ్లాట్ లో సేదతీరుతూ హాయిగా సమయాన్ని గడుపుతోంది. షూటింగ్ పనులమీద కానీ.. ఇతరత్రా అవసరాల నిమిత్తం కానీ ముంబై వెళ్తే అక్కడే బస చేసేలా ఈ చిన్నది బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ ను కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్లాట్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సముద్రానికి ఎదురుగా ఉంటుంది. అందుకే బుట్టబొమ్మకు మూడు బెడ్రూములున్న ఈ అందమైన ఫ్లాట్ కు ఫిదా అయ్యి ముచ్చటపడి మరీ కొన్నదట. అంతేకాదండోయ్.. తన సొంత సంపాదనతోనే ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట పూజా హెగ్డే. అందులోనూ ఇదే తను మొదటిగా కొన్నది. అందుకే ఈ చిన్నది గాళ్లో తేలుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

అంతేకాదండోయ్.. ఆ కొత్త ఇంటికి ఇంటీరిల్ డిజైన్ ఎలా గుండాలనేది కూడా పూజానే దగ్గరుండి సెలక్ట్ చేసేసిందట. ఆ అందమైన సొంత ఇంటిలోకి పూజా రీసెంట్ గా  గృహ ప్రవేశం కూడా చేసిన విషయం తెలిసిందే. ముంబైలో ఒక ఫ్లాట్ ఉంటే.. ఈ అమ్మడుకి  హైదరాబాద్ లో ఓ సొంతిళ్లు కూడా ఉందట. అక్కడ కూడా అతి తొందరలోనే  గృహ ప్రవేశం చేయనుందట. కోట్ల రూపాయల సంపాదన అర్జిస్తున్న ఈ సుందరికీ ఇంత ఖరీదైన ఇండ్లు కొనడం ఓ లెక్క ఏం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిన్నది ఖాళీగా ఉండటంతో.. షాపింగుల మీద షాపింగులు చేసేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తోంది రకుల్. రకుల్ నటించిన మూడు తెలుగు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుండటంతో ఈ చిన్నదాని ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.


పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?

పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

ఆ సెంటిమెంట్ రిపీట్‌... సాగ‌ర్లో గెలిచేది కాంగ్రెస్సే ?

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కాంగ్రెస్‌లో.. ఒక‌ప్ప‌టి బ్రాహ్మ‌ణ ప్రాధాన్యం నేడేదీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>