Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/madyamd1254513-d592-4a4e-b882-02bc23fdf8b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/madyamd1254513-d592-4a4e-b882-02bc23fdf8b2-415x250-IndiaHerald.jpgమద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు, వైద్యులు ఎన్నోసార్లు సూచించినప్పటికీ మద్యానికి బానిసైన వారు ఈ అలవాటును మానుకోవడం ఎంతో కష్టతరం. ఎక్కువగా మద్యానికి బానిసైన వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.అయితే తగిన మోతాదు కన్నా ఎక్కువగా మద్యం తాగేవారిలో కేవలం కాలేయం మాత్రమే కాకుండా డిఎన్ఎ లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. madyam;india;kanna lakshminarayana;dna;bengaluru 1ఎక్కువగా మద్యంతాగే వారి డిఎన్ఎలో కీలక మార్పులు..!ఎక్కువగా మద్యంతాగే వారి డిఎన్ఎలో కీలక మార్పులు..!madyam;india;kanna lakshminarayana;dna;bengaluru 1Fri, 19 Feb 2021 07:00:00 GMTకన్నా ఎక్కువగా మద్యం తాగేవారిలో కేవలం కాలేయం మాత్రమే కాకుండా డిఎన్ఎ లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు.

ఎక్కువగా మద్యానికి బానిసైన వారు మద్యం మానుకున్న దాదాపు మూడు నెలల పాటు డిఎన్ఏ సరైన క్రమంలోకి రాదని బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ విధంగా మద్యానికి బానిసై డిఎన్ఏ లో మార్పులు చోటు చేసుకోవడాన్ని "ఆల్కాహల్‌ యూజ్‌ డిజార్డర్‌"అనే సమస్య తలెత్తుతుందని తెలిపారు.

ఈ సమస్యతో బాధపడే వారికి చికిత్స చేయడానికి వైద్యులు చాలావరకు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ చాలామందికి అలవాటు మానకపోవడం వల్ల డిఎన్ఏ లో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.ఆల్కాహల్‌ యూజ్‌ డిజార్డర్‌ కారణంగా డిఎన్ఎ లో మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరడం వల్ల డిఎన్ఏ లో మార్పులు వస్తాయని తెలియజేశారు. కేవలం డిఎన్ఎ లో మార్కులు మాత్రమే జరుగుతాయని సంక్రమణ లో మాత్రం ఎలాంటి మార్పులు జరగవని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ ఆల్కాహల్‌ యూజ్‌ డిజార్డర్‌ వల్ల దాదాపు 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. భారతదేశంలో దాదాపు 15 నుంచి 54 ఏళ్ల వయసున్న వారిలో 29 శాతం మద్యానికి అలవాటు పడ్డారని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.                                                              


హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>