MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspkc89917d1-30da-446e-9a5e-805875a978d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspkc89917d1-30da-446e-9a5e-805875a978d4-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒక పక్క సినిమా షూటింగ్ లో పాల్గొంటూ నే మరో పక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అనేక సమీక్షలు, సమావేశాలు జరుపుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు..ఆయన నటిస్తున్న రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇది ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా షూటింగ్ లోpawan;pawan;venkatesh;rana;biju menon;kalyan;krish;pawan kalyan;sithara;trivikram srinivas;hyderabad;cinema;remake;daggubati venkateswara rao;traffic police;amarnath k menonఅయ్యప్పనుం రీమేక్ కోసం రిస్క్ చేస్తోన్న పవన్అయ్యప్పనుం రీమేక్ కోసం రిస్క్ చేస్తోన్న పవన్pawan;pawan;venkatesh;rana;biju menon;kalyan;krish;pawan kalyan;sithara;trivikram srinivas;hyderabad;cinema;remake;daggubati venkateswara rao;traffic police;amarnath k menonFri, 19 Feb 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒక పక్క సినిమా షూటింగ్ లో పాల్గొంటూ నే మరో పక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అనేక సమీక్షలు, సమావేశాలు జరుపుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు..ఆయన నటిస్తున్న రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇది ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు..

ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.. అలాగే పవన్ కు డీ అంటే డీ అనే పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కాస్త బరువు పెరగాలని దర్శకుడు కోరడంతో ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

నిజానికి ఒరిజినల్ సినిమాలో ఇప్పుడు పవన్ చేస్తున్న పాత్రను బిజు మీనన్ చేశాడు. కాస్త ఆయనలాగా ఒళ్ళు చేయాలని దర్శకుడు కోరినట్లు తెలుస్తోంది..దర్శకుడు ఏమి చెప్పినా కాదనకుండా చేసే పవన్ ఇప్పుడు బరువు పెరిగే పనిలో ఉన్నాడని అంటున్నారు.. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ఒక సెట్ లో జరుగుతోంది. దీని తర్వాత షెడ్యూల్ కేరళలోని పొల్లాచ్చిలో అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాలలో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నాడు.


యాంకర్ రష్మీ నటించిన సినిమా లేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>