PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics1a940683-a999-4abc-b9e3-83a40ff78d1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics1a940683-a999-4abc-b9e3-83a40ff78d1c-415x250-IndiaHerald.jpgఅయితే మండ‌పేట‌లో ప‌రిస్థితులు అంత సానుకూలంగా లేవు. అక్క‌డ టీడీపీ తిరుగులేని స్ట్రాంగ్ గా ఉంది. పైగా అక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు వ‌రుస‌గా మూడు సార్లు భారీ మెజార్టీల‌తో విజ‌యం సాధిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా మునిసిపాల్టీని టీడీపీ ఖాతాలో వేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ఇప్పుడు త్రిమూర్తులు అక్క‌డ నాన్ లోక‌ల్ కావ‌డంతో ప‌ట్టు కోసం నానా పాట్లు ప‌డుతున్నారు. పైగా ఆర్థికంగా కూడా జోగేశ్వ‌ర‌రావు స్ట్రాంగ్ గా ఉన్నారు. మండ‌పేట‌లో మునిసిపాల్టీ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే జ‌గ‌న్ jagan mohan reddy;tiru;mla;letter;thota chandrasekhar;tdp;local language;ycp;partyపుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?jagan mohan reddy;tiru;mla;letter;thota chandrasekhar;tdp;local language;ycp;partyFri, 19 Feb 2021 09:20:00 GMTవైసీపీ కీల‌క నేత కెరీర్‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారింది. సీనియ‌ర్ నేత‌, అమ‌లాపురం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న తోట త్రిమూర్తులు గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన త్రిమూర్తులు ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. జ‌గ‌న్ ఆయ‌న రామ‌చంద్రాపురంలో వేలు పెట్టేందుకు ఛాన్స్ లేకుండా మండ‌పేట ఇన్ చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు.

మండ‌పేట‌కు త్రిమూర్తులు నాన్ లోక‌ల్‌. అక్క‌డ ప‌ట్టు దొర‌క‌డం లేదు. త్రిమూర్తులు మండ‌పేట‌కు ఇన్ చార్జ్‌గా మాత్ర‌మే కాకుండా.. అమ‌లాపురం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. పార్టీ మారి వ‌చ్చినా కూడా ఆయ‌న‌కు మంచి ప్ర‌యార్టీ ఇచ్చారు. అయితే త్రిమూర్తులు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశిస్తున్నారు. జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఆయ‌న మండ‌పేట మునిసిపాల్టీని వైసీపీ ఖాతాలో వేయించ‌డంతో పాటు త‌న పార్ల‌మెంటు పరిధిలోనూ స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల్సి ఉంది.

అయితే మండ‌పేట‌లో ప‌రిస్థితులు అంత సానుకూలంగా లేవు. అక్క‌డ టీడీపీ తిరుగులేని స్ట్రాంగ్ గా ఉంది. పైగా అక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు వ‌రుస‌గా మూడు సార్లు భారీ మెజార్టీల‌తో విజ‌యం సాధిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా మునిసిపాల్టీని టీడీపీ ఖాతాలో వేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ఇప్పుడు త్రిమూర్తులు అక్క‌డ నాన్ లోక‌ల్ కావ‌డంతో ప‌ట్టు కోసం నానా పాట్లు ప‌డుతున్నారు. పైగా ఆర్థికంగా కూడా జోగేశ్వ‌ర‌రావు స్ట్రాంగ్ గా ఉన్నారు.

మండ‌పేట‌లో మునిసిపాల్టీ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే జ‌గ‌న్ ద‌గ్గ‌ర తోట ప‌లుకుబ‌డి ప‌డిపోవ‌డం ఖాయం. అది ఆయ‌న రాజ‌కీయ కెరీర్‌కు కూడా మైన‌స్సే అవుతుంది. మ‌రి త్రిమూర్తులు ఏం చేస్తారో ?  చూడాలి.




ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?

కాపు వేద‌న‌: కాపు నేత‌ల వార‌సులు కాన‌రారే..!

పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?

పుర పోరు: ఆ మేయ‌ర్ పీఠం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్లు చుక్క‌లు చూపించేస్తున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>