WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/parentf0d42c1a-d621-4636-903c-63588e61f0c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/parentf0d42c1a-d621-4636-903c-63588e61f0c5-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తినుకోవాలి. సాధారణంగా గర్భం దాల్చిన తరువాత వికారం, వాంతులు, గుండెల్లో మంట, మలబద్ధకం, తలనొప్పి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సాధారణ ప్రసవం అయినప్పుడు తల్లి నొప్పులను భరించాల్సి ఉంటుంది. parent;rakshita;mandulaఅమ్మ: మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా.. ఇది మీకోసమే..!?అమ్మ: మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా.. ఇది మీకోసమే..!?parent;rakshita;mandulaFri, 19 Feb 2021 15:02:00 GMT
ఈ నొప్పులను తగ్గించడానికి కొన్ని రకాల మందులు, వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ల సలహాతో వీటిని ఎంచుకోవాలి. అలాగే ప్రసవం సులువుగా అయ్యేందుకు వీలుగా గర్భం ధరించినప్పటి నుంచే కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ప్రసవం వేగంగా అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల నొప్పులు కూడా తక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు వచ్చేటప్పుడు జననేంద్రియాల దగ్గర ఉండే పెరినియల్ కండరాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సిద్ధం చేసేందుకు ప్రసవానికి ముందు నుంచి ఈ కండరాలను మసాజ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రసవ సమయంలో కండరాలపై ఒత్తిడి పడకుండా కాపాడుకోవచ్చు.

అయితే ప్రసవానికి 34 వారాల ముందు నుంచి.. వారంలో 1-2 సార్లు పెరినియల్ మసాజ్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మహిళలు తామకు తాముగా లేదా భాగస్వామి సాయంతో ఈ మసాజ్ చేసుకోవచ్చు. ప్రసవం తరువాత బిడ్డను తల్లి పక్కనే ఉంచాలి. తల్లి, నవజాత శిశువు మధ్య శారీరక సాన్నిహిత్యం ఉంటేనే పుట్టిన బిడ్డ తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంది. ఈ సాన్నిహిత్యం శిశువుల ఎదుగుదలకు అవసరమైన భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి బిడ్డకు అనుభూతిని అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.


నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>