MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koti125168d9-a9d5-4a99-8687-23d3e358b473-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koti125168d9-a9d5-4a99-8687-23d3e358b473-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తన సంగీతం తో ప్రేక్షకులను అలరించిన కోటి అయన వారసుడిగా రాజీవ్ సాలూరి ని హీరో గా రంగప్రవేశం చేయించారు.. నోట్ బుక్ , ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో రాజీవ్ సాలూరి హీరోగా అందరికి సుపరిచయమవగా ఆ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం ''అన్ నోన్' మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు వెల్లడించగా, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకkoti;koti;deva;geetha;prema;rajeev;roshan;tollywood;cinema;sangeetha;producer;love;industry;thriller;producer1;hero;march;research and analysis wingకోటి తనయుడి కొత్త సినిమా 'అన్ నౌన్' ప్రారంభం..?కోటి తనయుడి కొత్త సినిమా 'అన్ నౌన్' ప్రారంభం..?koti;koti;deva;geetha;prema;rajeev;roshan;tollywood;cinema;sangeetha;producer;love;industry;thriller;producer1;hero;march;research and analysis wingFri, 19 Feb 2021 18:49:42 GMTటాలీవుడ్ లో తన సంగీతం తో ప్రేక్షకులను అలరించిన కోటి అయన వారసుడిగా రాజీవ్ సాలూరి ని హీరో గా రంగప్రవేశం చేయించారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ సినిమాలకు పాటలు అందించిన అయన తన వారసులను కూడా సినీ రంగంలోనే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఒకరిని హీరో గా చేయగా మరొకరి సంగీత దర్శకుడిగా చేశాడు.. ఇక రాజీవ్ నోట్ బుక్ , ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో  హీరోగా అందరికి సుపరిచయమయ్యాడు.  ఆ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం ''అన్ నోన్' మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది.

ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు వెల్లడించగా,  క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణరావు అట్లూరి వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోటి మరో తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం.. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ చాలా బాగుంది.. పూర్తిగా కథను నమ్మి చేస్తున్న సినిమా ఇది.. రాజీవ్ గత సినిమాల్లో చాలా బాగా చేశాడు.. ఈ కథ కు అయన చాలా బాగా సూట్  అవుతున్నాడు.. ఈ మార్చి 5 నుంచి షూటింగ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని అన్నారు.

నటీన‌టులు: రాజీవ్ సాలూరి ;  సాంతికేతిక వ‌ర్గం:  బ్యానర్ : వైష్ణవి ఫిలిమ్స్ సంగీతం : రోషన్ సాలూరి  నిర్మాత : నారాయణరావు అట్లూరి  దర్శకత్వం : ఆర్కే నల్లూరి..


ఏపీలో మత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>