MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner1458de8b-2210-4041-b204-af4bfdc45845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner1458de8b-2210-4041-b204-af4bfdc45845-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా లేదు. లాక్‌డౌన్ కారణంగా డేవిడ్ వార్నర్ తనలో ఉన్న ప్రతిభను అంతా ఒక్కోక్కటిగా బయటకి తీసుకొచ్చాడు. అతడు చేసిన డ్యాన్స్‌లు, సరదా వీడియోలకు చూసి భారత అభిమానులు ఫిదా అయిపోయారు.david warner;view;vijay;australia;cinema;tamil;hero;joseph vijay;master;fidaa‘మాస్టర్’గా అవతారమెత్తిన డేవిడ్ వార్నర్.. థలపతి ఫ్యాన్స్ ఫిదా..!‘మాస్టర్’గా అవతారమెత్తిన డేవిడ్ వార్నర్.. థలపతి ఫ్యాన్స్ ఫిదా..!david warner;view;vijay;australia;cinema;tamil;hero;joseph vijay;master;fidaaFri, 19 Feb 2021 09:00:00 GMTఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా లేదు. లాక్‌డౌన్ కారణంగా డేవిడ్ వార్నర్ తనలో ఉన్న ప్రతిభను అంతా ఒక్కోక్కటిగా బయటకి తీసుకొచ్చాడు. అతడు చేసిన డ్యాన్స్‌లు, సరదా వీడియోలకు చూసి భారత అభిమానులు ఫిదా అయిపోయారు. అతను ఏ వీడియో పెట్టిన మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడం మొదలు పెట్టాయి. గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లోని పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‏మెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సహా చిందులేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లోని డైలాగులను తన హావాభావాలతో నటిస్తూ.. అందులోని పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్స్‌ను అలరిస్తున్నాడు.

అతను బాలీవుడ్‌ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్‌ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ ను సెట్‌ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. రీఫేస్‌ యాప్‌ సహాయంతో అమితాబ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, రజినీకాంత్‌ వంటి హీరోల సన్నివేశాలకు తన మొహాన్ని యాడ్ చేసి పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ క్రికెటర్ థలపతి ఫ్యాన్స్‏ను అలరిస్తున్నాడు.

ఇక ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’ బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా తెలుగు హీరోల సినిమాలను రీఫేస్ చేస్తూ వస్తున్న వార్నర్ తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాను రీఫేస్ చేసి.. తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు వార్నర్ చేసిన వీడియోలలో అన్నింట్లోనూ తను అవలీలగా సెట్ అయిపోతున్నాడు. తాజాగా విజయ్ స్థానంలో కూడా వార్నర్ అచ్చం విజయ్‏లాగే ఉన్నాడంటే నమ్మండి. మరీ ఆ వీడియోను మీరు కూడా ఓ సారి లుక్ వేయండి.


రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>