MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directer-anjili-rajamouli-anilravpudi-10434a09-b23c-4b7d-ad26-431c8853933e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directer-anjili-rajamouli-anilravpudi-10434a09-b23c-4b7d-ad26-431c8853933e-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సినిమాను తీశారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని లేదు, అలాగని ఫ్లాప్ అవ్వాలని లేదు. ఆ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడిపై ఈ సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే మన సినీ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు వారి సినీ కెరియర్ లో ఫ్లాప్ అంటూ లేనే లేదు. అలా వారు తీసే ప్రతి సినిమా కూడా విజయవంతం సాధించింది. అయితే అంతటి చరిత్ర రికార్డు సృష్టించిన దర్శకులెవరో..? ఇప్పుడు ఇక్కడ మనం చదివి తెలుసుకుందాం. directer,anjili,rajamouli,anilravpudi,;venkatesh;kumaar;raaj kumar;salman khan;shiva;anil music;anil ravipudi;anjali;bharath;chalam;dulquer salmaan;jeevitha rajaseskhar;koratala siva;raj;raja;rajamouli;sai dharam tej;vetrimaran;rajaka;bollywood;sri bharath;cinema;telugu;bahubali;tamil;mirchi;history;remake;director;lord siva;police station;traffic police;success;pataas;pataas 1;indian;raja the great;supreme;amarnath k menon;pattas;vetrimaaranసినీ కెరియర్ లో ఫ్లాప్ హిస్టరీ లేని దర్శకులు ఎవరో తెలుసా..!సినీ కెరియర్ లో ఫ్లాప్ హిస్టరీ లేని దర్శకులు ఎవరో తెలుసా..!directer,anjili,rajamouli,anilravpudi,;venkatesh;kumaar;raaj kumar;salman khan;shiva;anil music;anil ravipudi;anjali;bharath;chalam;dulquer salmaan;jeevitha rajaseskhar;koratala siva;raj;raja;rajamouli;sai dharam tej;vetrimaran;rajaka;bollywood;sri bharath;cinema;telugu;bahubali;tamil;mirchi;history;remake;director;lord siva;police station;traffic police;success;pataas;pataas 1;indian;raja the great;supreme;amarnath k menon;pattas;vetrimaaranFri, 19 Feb 2021 14:15:00 GMTసాధారణంగా ఒక సినిమాను తీశారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని లేదు, అలాగని ఫ్లాప్ అవ్వాలని లేదు. ఆ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడిపై ఈ సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే మన సినీ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు వారి సినీ కెరియర్  లో ఫ్లాప్ అంటూ లేనే లేదు. అలా వారు తీసే ప్రతి సినిమా కూడా విజయవంతం సాధించింది. అయితే అంతటి చరిత్ర రికార్డు సృష్టించిన దర్శకులెవరో..? ఇప్పుడు ఇక్కడ మనం చదివి తెలుసుకుందాం.


అంజలి మీనన్ :
అంజలి మీనన్ మలయాళ చిత్రసీమకు మహిళా దర్శకురాలు.  ఫ్లాప్ లేని చిత్రాలు తీసిన డైరెక్టర్లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె చేసే ప్రతి సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా విజయవంతం సాధించింది. అంజలి డైరెక్ట్ చేసిన సినిమాలు బెంగళూరు డేస్, కూడే, ఉస్తాద్ హోటల్.. ఇలా ప్రతి ఒక్కటి, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కట్టిపడేశాయి. అంతేకాకుండా నజ్రియా, నవీన్ పొలీ , దుల్కర్ సల్మాన్, ఫహద్ పాజిల్ వీళ్లంతా సినిమా ద్వారానే ఇతర భాషా సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.


వెట్రిమారన్ :
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు వెట్రిమారన్. నాలుగు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా సామాజిక అంశాలపై సినిమాలను చేస్తూ,తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇతడి దర్శకత్వంలో వచ్చిన విసరనై సినిమా చూస్తే పోలీస్ స్టేషన్ అంటే భయపడేలా, నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. వెట్రిమారన్  కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇదే సినిమా తెలుగులో వీరన్న గా రీమేక్  కాబోతోంది. ఈ చిత్రానికి వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడు.

రాజకుమార్ హిరాని :
బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఫెయిల్యూర్స్ అంటూ లేని ఒక గొప్ప దర్శకుడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మొదలుకొని, పీకే, త్రీ ఇడియట్స్ , సంజూ ఇలా ప్రతి సినిమా హిట్ కొట్టి, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు.

కొరటాల శివ:
మొదట రైటర్ గా పనిచేసి,ఆ తర్వాత డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల శివ. మిర్చి  సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిన శివ, ఆ తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాల ద్వారా గొప్ప డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆచార్య సినిమాలో చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు.

అనిల్ రావిపూడి :
సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ అనే సినిమాను మొదట తెరకెక్కించి, ఆ తరువాత పటాస్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు.

ఎస్ ఎస్ రాజమౌళి :
స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలైన రాజమౌళి ప్రస్థానం, అంచలంచెలుగా ఎదిగి, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టింది. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా ఫెయిల్యూర్ అనిపించుకోలేదు.




సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>