PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpg2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. భవిష్యత్ లో కాషాయా జెండా మాత్రమే తెలంగాణలో ఎగురబోతోంది అని ఆయన అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరపటంలేదు అని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాన శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయటం మాకు పెద్ద సమస్య కాదు అని అన్నారు. శివాజీ జయంతి ఉత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. గ్రేటర్ లో హbandi sanjay;jayanthi;deva;hyderabad;bharatiya janata party;bank;mim party;local language;chatrapathi;chatrapathi shivaji;hindus;sivaji;v;raccha;jayamహైదరాబాద్ లో శివాజీ విగ్రహం రచ్చ... సడెన్ గా బండి సంజయ్ ఎంట్రీ...?హైదరాబాద్ లో శివాజీ విగ్రహం రచ్చ... సడెన్ గా బండి సంజయ్ ఎంట్రీ...?bandi sanjay;jayanthi;deva;hyderabad;bharatiya janata party;bank;mim party;local language;chatrapathi;chatrapathi shivaji;hindus;sivaji;v;raccha;jayamFri, 19 Feb 2021 21:30:00 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. భవిష్యత్ లో కాషాయా జెండా మాత్రమే తెలంగాణలో ఎగురబోతోంది అని ఆయన అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరపటంలేదు అని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాన శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయటం మాకు పెద్ద సమస్య కాదు అని అన్నారు. శివాజీ జయంతి ఉత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా మండిపడ్డారు.

గ్రేటర్ లో హిందువులు చెంప దెబ్బ కొట్టినా పాలకులకు సిగ్గురాలేదు అని ఆరోపించారు. హిందువుల దేవుళ్ళను అవమానించిన ఎంఐఎంకు కొమ్ము ప్రభుత్వం కాస్తోంది అని ఆరోపించారు. మత మార్పిడులపై దర్మయుద్ధం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏపీలో క్రైస్తవ రాజ్యం.. తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోంది అన్నారు. 80శాతమున్న హిందువుల ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు  అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బోరబండ బస్టాండ్ సమీపంలో శివాజీ విగ్రహం వివాదం  సంచలనంగా మారుతుంది.

రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం స్థానికులు ఏర్పాటు చేయగా అధికారులు తొలగించారు. శివాజీ విగ్రహాన్ని బస్టాండ్ సమీపంలోని దేవాలయ పక్కనే పెట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు... నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహాన్ని పెట్టేందుకు అనుమతి లేదని జిహెచ్ఎంసి అధికారులు  అంటున్నారు. కొంతకాలంగా, వి.హెచ్.పి, భజరంగ్ దళ్, బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరుగుతున్నాయి. శివాజీ జయంతి సందర్భంగా బోరబండలోని ఆ వివాదాస్పద స్థలాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం పై వ్యాఖ్యలు చేసారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శివాజీ చిత్రపటానికి పూలమాల వేసారు బండి సంజయ్.


ఆ దర్శకుడితో డేటింగ్ లో ఉన్న హాట్ హీరోయిన్.!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>