Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerutf1590e43-b8a8-430e-a2c1-71ef8d3cb647-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerutf1590e43-b8a8-430e-a2c1-71ef8d3cb647-415x250-IndiaHerald.jpgబంధాలు బంధుత్వాలు నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయి అంటే ఏదో ఒకమూలన మిగిలున్నాయని కొందరు భావిస్తారు.. కానీ ఇలాంటి దారుణ ఘటన చూస్తే మాత్రం.. బంధాలు లేవు.. ఏవీ లేవని భావించకతప్పదేమో. ఎందుకంటారా.. ఎందుకంటే తీసుకున్న అప్పును చెల్లించలేని ఓ కసాయి తండ్రి కన్నకూతురినే అమ్మేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే. మీరట్ లోని పార్తాపూర్ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. నిందితుడు ట్రక్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇతనిపై గతంలోనూ అనేక కcrime;meerut;police;uttar pradesh;driver;husband;father;lie;criminalఛీ.. ఇతనేం తండ్రి.. అప్పుచెల్లించనందుకు ఏకంగా కన్నకూతురినే..?ఛీ.. ఇతనేం తండ్రి.. అప్పుచెల్లించనందుకు ఏకంగా కన్నకూతురినే..?crime;meerut;police;uttar pradesh;driver;husband;father;lie;criminalFri, 19 Feb 2021 16:27:50 GMTతండ్రి కన్నకూతురినే అమ్మేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే. మీరట్ లోని పార్తాపూర్ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. నిందితుడు ట్రక్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇతనిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా వాటికి సంబంధించిన శిక్షలను కూడా తీహార్, దాస్నా జైళ్లలో అనుభవించి బయటకొచ్చారు.

అయితే నిందితుడు బరాట్ జిల్లాలోని ఓ వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. రుణం చెల్లించాలని డబ్బుల ఇచ్చిన వ్యక్తి అడగటం మొదలు పెట్టాడు. అయితే అప్పును చెల్లించడంలో విఫలమయ్యానని నిందితుడు భావించి.. అప్పుకు బదులుగా తన కూతురిని అతనికి అమ్మాకానికి పెట్టాడు. దాంతో అప్పుకింద నిందితుడి కూతురుని తీసుకెళ్లి ఏడాది పాటు బంధీగా తనవద్దే ఉంచుకున్నాడు డబ్బు ఇచ్చిన వ్యక్తి. కాగా బంధీగా ఉన్న సమయంలో ఆ యువతిపై అత్యాచారం కూడా చేశాడు ఆ వ్యక్తి. కాగా ఆ బంధీనుంచి కొన్ని రోజుల కిందటే ఆ బాధిత యువతి అక్కడి నుంచి తప్పించుకుంది.
 
ఆ క్రమంలోనే తన తల్లి సాయంతో మీరట్ ఎస్పీ రామర్జ్ ను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. డబ్బు తీసుకున్న వ్యక్తి తనపై వ్యవహరించిన తీరును, లైంఘిక దాడి.. తనకు జరిగిన అన్యాయాన్నిగురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే బాధితురాలి తల్లి.. తన భర్త(నిందితుడు)కూడా తన కూతురును హింసించినట్టు పోలీసులకు వెళ్లడించింది. ఈ ఘటనపై మీరట్ ఎస్పీ స్పందించి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. బాధితురాలి ఫిర్యాదును దర్యాప్తు చేసి నిందితులను అతి తొందరలో పట్టుకోవాలని ఆదేశించారు.


పదోతరగతి తో రైల్వే ఉద్యోగాలు..పరీక్షలేకుండానే

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>