MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-hero-vijaye617f3d4-96a6-4249-8115-d3fe992d2648-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-hero-vijaye617f3d4-96a6-4249-8115-d3fe992d2648-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చాలామంది ఇప్పుడు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్లోనే కాదు అటు కోలీవుడు, ఇటు బాలీవుడ్ లో ఇలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోలలో తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో ఉంటాడు. నిజానికి 1984లో తమిళ ప్రముఖ సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన "వెట్రి" అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ్ మొదటగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా విజయ్ కి సంబంధిtamil hero vijay;rajinikanth;vijay;vikraman;korea, south;bollywood;cinema;rajani kanth;tamil;hero;instagram;thota chandrasekhar;joseph vijay;master;chitramఈ ఫొటోలో రజినీకాంత్ పక్కన ఉన్న పిల్లవాడు ఇప్పుడొక స్టార్ హీరో అన్న విషయం మీకు తెలుసా..??ఈ ఫొటోలో రజినీకాంత్ పక్కన ఉన్న పిల్లవాడు ఇప్పుడొక స్టార్ హీరో అన్న విషయం మీకు తెలుసా..??tamil hero vijay;rajinikanth;vijay;vikraman;korea, south;bollywood;cinema;rajani kanth;tamil;hero;instagram;thota chandrasekhar;joseph vijay;master;chitramFri, 19 Feb 2021 15:00:00 GMTబాలీవుడ్ లో ఇలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోలలో తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో ఉంటాడు. నిజానికి 1984లో తమిళ ప్రముఖ సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన "వెట్రి" అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ్ మొదటగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా విజయ్ కి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అందులో చిన్నప్పుడు విజయ్ ప్రముఖ సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ తో కలిసి షూటింగులో పాల్గొంటున్న సమయంలో తీయించుకున్నట్లు అర్ధం అవుతోంది.ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అయితే సోషల్ మీడియాకి విజయ్ దూరంగా ఉన్నప్పటికీ అతడి ఫాన్స్ మాత్రం ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.ఇక పెద్దయ్యాక 1996లో ప్రముఖ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహించిన "పోవే ఉనక్కగా" అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన మొదటి చిత్రంతో సినీ ప్రేక్షకుల మదిని దోచాడు.

 అయితే కెరీర్ మొదట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న విజయ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా, మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్తూ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.ఇక ఈ సంక్రాంతికి విజయ్ హీరోగా రిలీజైన "మాస్టర్" మూవీ అనుకున్న రేంజ్ లో లేదు. ఎక్కడో తేడా కొట్టింది. పైగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత వచ్చిన సినిమా కావడంతో జనాలు కూడా ఎక్కువ థియేటర్లవైపు కన్నెత్తి చూడ్డంలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన "మాస్టర్ చిత్రం ప్లాప్ కావడంతో విజయ్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో బాగా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం...!!


ఇదేంటి బండి గారూ... తప్పు కదా...?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>