PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-hindupurama6c1aa5e-2ee1-4907-a122-d5c4796f9161-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-hindupurama6c1aa5e-2ee1-4907-a122-d5c4796f9161-415x250-IndiaHerald.jpgవచ్చే నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే మిగతా అన్ని మున్సిపాలిటీల తో పోలిస్తే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం పల్ మున్సిపాలిటీ మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మిగతా అన్ని మున్సిపాలిటీలు వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోనే ఉన్నాయి. కేవలం ఒక్క హిందూపురం మాత్రమే టిడిపి ప్రాతినిధ్యంలో ఉంది. అదీగాక హిందూపురం అంటే తెలుగు దేjagan nimmagadda elecions;balakrishna;nischal;andhra pradesh;district;cinema;panchayati;hindupuram;fort;tdp;ycp;nandamuri taraka rama raoపుర పోరు : బాలయ్య పరువు నిలబడుతుందా ?పుర పోరు : బాలయ్య పరువు నిలబడుతుందా ?jagan nimmagadda elecions;balakrishna;nischal;andhra pradesh;district;cinema;panchayati;hindupuram;fort;tdp;ycp;nandamuri taraka rama raoFri, 19 Feb 2021 14:00:00 GMTవచ్చే నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే మిగతా అన్ని మున్సిపాలిటీల తో పోలిస్తే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం పల్ మున్సిపాలిటీ మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మిగతా అన్ని మున్సిపాలిటీలు వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోనే ఉన్నాయి. కేవలం ఒక్క హిందూపురం మాత్రమే టిడిపి ప్రాతినిధ్యంలో ఉంది. 

అదీగాక హిందూపురం అంటే తెలుగు దేశానికి అటు నందమూరి కుటుంబానికి పెట్టని కోట అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. దీంతో ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో ఎలా అయినా హిందూపురంలో పాగా వేయాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇప్పుడు అది తెలుగు దేశానికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడి వైసీపీ నేతలు అయిన ఇక్బాల్ అలాగే నవీన్ నిశ్చల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 

వారు ఎంత సేపు వారిలో వారు నిందించుకోవడంతోనే సరిపోతుంది. బాలకృష్ణ ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి హిందూపురం నియోజకవర్గానికి వస్తాడు అయినా సరే అక్కడి ప్రజలు బాలయ్యను ఇంకా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటున్నారు. దీంతో ఆ సాకుతో అయినా ఈ సారి ఎలా అయినా అక్కడ పాగా వేయాలని వైసీపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.

అందుకే బాలయ్య కూడా వెనక్కు తగ్గకుండా ఒక పక్క సినిమా షూటింగ్ లో బిజీలో ఉన్నా సరే మొన్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్కడికి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలు కూడా ముందున్న క్రమంలో ఆయన మళ్లీ పర్యటనకు వస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఈ ఎన్నికలను బాలయ్య సీరియస్ గా తీసుకోవడంతో కచ్చితంగా ఇక్కడ బాలయ్య పరువు నిలబెట్టుకునే ఫలితాలు వస్తాయని టిడిపి భావిస్తున్నాయి.




సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>