PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/will-their-vote-be-valid-in-the-greater-elections80c536bf-7e04-495b-bd69-f665557d31a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/will-their-vote-be-valid-in-the-greater-elections80c536bf-7e04-495b-bd69-f665557d31a9-415x250-IndiaHerald.jpgఏపీలో జరుగుతున్న ఎన్నికలు కొత్తకొత్త పరిణామాలకు దారి తీస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఒక రకమైన యుద్ధమే జరుగుతోంది. అయితే మొదట్లో చూపించినంత దూకుడు ఇప్పుడు ప్రభుత్వం గాని ఎన్నికల సంఘం గాని ఒకరి మీద ఒకరు చూపించుకోవడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు ముందు నుండి అండగా ఉంటానని చెబుతూ వస్తున్న ఎన్నికల సంఘం ఒక విషయంలో మాత్రం ఉద్యోగుల మీద సీరియస్ గా ఉందని అంటున్నారు. దానికి కారణం వారు తమ బంధువుల కోసం పని చేయడమే. సాధారణంగా ఎన్నికల్లో అధికారులు ఉద్యోగులు అధnimmagadda elections jagan;prithy;district;rayalaseema;wife;election commission;vజగడ్డ : ఎన్నికల్లో 'బంధుప్రీతి'...ఎలక్షన్ కమిషన్ శీతకన్ను ?జగడ్డ : ఎన్నికల్లో 'బంధుప్రీతి'...ఎలక్షన్ కమిషన్ శీతకన్ను ?nimmagadda elections jagan;prithy;district;rayalaseema;wife;election commission;vFri, 19 Feb 2021 08:00:00 GMTఏపీలో జరుగుతున్న ఎన్నికలు కొత్తకొత్త పరిణామాలకు దారి తీస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఒక రకమైన యుద్ధమే జరుగుతోంది. అయితే మొదట్లో చూపించినంత దూకుడు ఇప్పుడు ప్రభుత్వం గాని ఎన్నికల సంఘం గాని ఒకరి మీద ఒకరు చూపించుకోవడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు ముందు నుండి అండగా ఉంటానని చెబుతూ వస్తున్న ఎన్నికల సంఘం ఒక విషయంలో మాత్రం ఉద్యోగుల మీద సీరియస్ గా ఉందని అంటున్నారు. దానికి కారణం వారు తమ బంధువుల కోసం పని చేయడమే. సాధారణంగా ఎన్నికల్లో అధికారులు ఉద్యోగులు అధికార పార్టీకి అంటే ప్రభుత్వానికి సహకరించడం సహకరించారని ఆరోపణలు రావడం మనం వింటూనే ఉంటాం. 

కానీ ఈ సారి కొత్తగా ఎన్నికలలో పోటీ చేస్తున్న తమ బంధు వర్గాల వారికి అలాగే తమ సామాజిక వర్గం వారికి కూడా ఉద్యోగులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు అలాగే తమకు అందిన కొన్ని ఫిర్యాదులు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వారి మీద ఎన్నికలు పూర్తయ్యాక విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల నిర్వహించాల్సిన చోట తమ బంధువులు ఉన్నట్లయితే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. తమ వారిని గెలిపించుకోవాలని దుగ్ధతో అధికార దుర్వినియోగానికి కూడా కొందరు అధికారుల పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరీ ముఖ్యంగా రాయల సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి అని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక జిల్లా స్థాయి అధికారి మీద ఇలాంటి ఫిర్యాదు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒక అధికారి తమ్ముడి భార్య సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడితే సదరు అధికారి తన అధికార దర్పం ఉపయోగించి ఆమె గెలుపు పాల్పడ్డాడనేది ఆరోపణ. ఇలాగే చాలా మంది మీద ఆరోపణలు వస్తూ ఉండటంతో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది అని చెబుతున్నారు.




ఏ బి సి జ్యూస్ గురించి మీకు తెలుసా..?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>