MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpgపెళ్లిచూపులు మూవీ తో హీరోగా మారిన యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆ మూవీ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా విజయ్ కి స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టిందె. ఆ తరువాత యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం కూడా సూపర్ హిట్ కొట్టి విజయ్ కి యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది. vijay devarakonda;liger;ananya pandey;govinda;ananya;dharma;geetha;govi;mani sharma;puri jagannadh;sandeep;vijay;vijay deverakonda;india;andhra pradesh;bollywood;tollywood;cinema;sangeetha;arjun reddy;audience;director;hero;heroine;success;joseph vijay;yuva;arjun 1;dharma productions;research and analysis wing;reddy;puri connects;mass;ananya nagalla;devarakondaరౌడి క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటుందట ....??రౌడి క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటుందట ....??vijay devarakonda;liger;ananya pandey;govinda;ananya;dharma;geetha;govi;mani sharma;puri jagannadh;sandeep;vijay;vijay deverakonda;india;andhra pradesh;bollywood;tollywood;cinema;sangeetha;arjun reddy;audience;director;hero;heroine;success;joseph vijay;yuva;arjun 1;dharma productions;research and analysis wing;reddy;puri connects;mass;ananya nagalla;devarakondaFri, 19 Feb 2021 14:50:57 GMTపెళ్లిచూపులు మూవీ తో హీరోగా మారిన యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండమూవీ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా విజయ్ కి స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టిందె. ఆ తరువాత యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం కూడా సూపర్ హిట్ కొట్టి విజయ్ కి యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది.    

ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన విజయ్ వాటి ద్వారా మంచి సక్సెస్ లతో పాటు భారీగా ఇమేజ్ కూడా దక్కించుకున్నాడు ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరో విజయ్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్లో ఉంటుందని ముఖ్యంగా మూవీ లో ఆయన యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ మరింతగా అదిరిపోతాయని అలానే ఈ మూవీతో విజయ్ కి భారీ మాస్ ఇమేజ్ కూడా రావడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా విజయ్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తర్వాత లైగర్ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!


ఇదేంటి బండి గారూ... తప్పు కదా...?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>