PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు అనే భావన ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని పత్రికా ప్రకటన విడుదల చేసి అందులో ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలతో ఆయనకు ముందు నుంచి కూడా మంచి సంబంధాలు లేవు. సోము వీర్రాజు సహా ఇతర నేతలు ఎవరూ కూడా ఆయనతో పెద్దగా మాట్లాడేpawan kalyan;pawan;kumaar;bhavana;kalyan;vishnu;bharatiya janata party;telugu desam party;janasena;industries;telugu;vishakapatnam;government;central government;ycp;janasena party;partyఇదేంటి పవన్ సారూ...?ఇదేంటి పవన్ సారూ...?pawan kalyan;pawan;kumaar;bhavana;kalyan;vishnu;bharatiya janata party;telugu desam party;janasena;industries;telugu;vishakapatnam;government;central government;ycp;janasena party;partyFri, 19 Feb 2021 15:02:29 GMTవిశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు అనే భావన ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని పత్రికా ప్రకటన విడుదల చేసి అందులో ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలతో ఆయనకు ముందు నుంచి కూడా మంచి సంబంధాలు లేవు.

సోము వీర్రాజు సహా ఇతర నేతలు ఎవరూ కూడా ఆయనతో పెద్దగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్రెడ్డి అలాగే ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణుకుమార్ రాజు వంటి వాళ్లు కూడా ఆయనతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏకపక్షంగా ముందుకు వెళ్తూ ఉంటారు అని అంటారు. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ నేతలు అందరూ కూడా ఒత్తిడి తీసుకు వస్తున్నారు అని తెలుస్తుంది.

ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాటం చేస్తున్న సరే జనసేన పార్టీ నేతలు కనబడటం లేదు. వామపక్షాలు పోరాటం చేస్తున్న సరే కాస్తోకూస్తో జనసేన పార్టీ కూడా పోరాటం చేయలేకపోతుంది. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో పవన్ కళ్యాణ్ అవసరమైతే దీక్ష కూడా చేయాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఏం చేసినా సరే సరే ప్రజలు ఊరుకోరు అని కొంతమంది నేతలు సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయం చేస్తారో చూడాలి.


ఇదేంటి బండి గారూ... తప్పు కదా...?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>