MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-ready-to-doing-movies-with-mega-heroes8c69b8a4-efc3-4a1c-b834-16fcca76ea9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-ready-to-doing-movies-with-mega-heroes8c69b8a4-efc3-4a1c-b834-16fcca76ea9a-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఊ అంటే చాలు ఏదైనా చేసుకుంటానికి రెడీగా ఉంటా అంటూ ఉంటాడు నిర్మాత బండ్లగణేష్. ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా గబ్బర్ సింగ్ హిట్ పవన్ కళ్యాణ్ ని ఇచ్చింది కావడం పాటు స్వతహాగా పవన్ కు అభిమాని కావడంతో ఆయనకు పవన్ అంటే కాస్త అతి ప్రేమ అని చెప్పవచ్చు. అది ఒక్కో సారి ఇబ్బంది కూడా పెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లుగా బండ్ల గణేష్ చాలా రోజుల క్రితమే ప్రకటించాడు.. అయితే డైరెక్టర్ ఎవరు ? ఏ డైరెక్టర్ తో చేస్తున్నాను ? అనే విషయాన్ని మాత్రం ఇandrea;pawan;bandla ganesh;kalyan;pawan kalyan;prema;puri jagannadh;vijay;vijay deverakonda;cinema;producer;love;director;producer1;joseph vijay;gabbar singh;devarakonda;chitramపవన్ తో పూరీ అంతా సెట్ చేసేసిన బండ్ల !పవన్ తో పూరీ అంతా సెట్ చేసేసిన బండ్ల !andrea;pawan;bandla ganesh;kalyan;pawan kalyan;prema;puri jagannadh;vijay;vijay deverakonda;cinema;producer;love;director;producer1;joseph vijay;gabbar singh;devarakonda;chitramFri, 19 Feb 2021 09:00:00 GMTపవన్ కళ్యాణ్ ఊ అంటే చాలు ఏదైనా చేసుకుంటానికి రెడీగా ఉంటా అంటూ ఉంటాడు నిర్మాత బండ్లగణేష్. ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా గబ్బర్ సింగ్ హిట్ పవన్ కళ్యాణ్ ని ఇచ్చింది కావడం పాటు స్వతహాగా పవన్ కు అభిమాని కావడంతో ఆయనకు పవన్ అంటే కాస్త అతి ప్రేమ అని చెప్పవచ్చు. అది ఒక్కో సారి ఇబ్బంది కూడా పెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లుగా బండ్ల గణేష్ చాలా రోజుల క్రితమే ప్రకటించాడు.. అయితే డైరెక్టర్ ఎవరు ? ఏ డైరెక్టర్ తో చేస్తున్నాను ? అనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. 


అయితే పవన్ కళ్యాణ్ తనకు సినిమా చేయటానికి ఒప్పుకోవడమే గొప్ప అని భావిస్తున్న బండ్ల గణేష్ ఆ సినిమాని ఖచ్చితంగా సూపర్ హిట్ చిత్రంగా మార్చే పనిలో ఉన్నాడు. అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కలిసి పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రెడీ చేయమని కోరినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే ఎప్పుడూ ఆసక్తి చూపించే పూరి జగన్నాథ్ కూడా బండ్ల గణేష్ చెప్పిన వెంటనే కథ పూర్తి చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఇప్పటికే ఆయన విజయ్ దేవరకొండ తో చేస్తున్న లైగర్ అనే సినిమా షూటింగ్ మొదలైంది. 


ఒక పక్క సినిమా షూటింగ్ చేస్తూనే మరో పక్క కధ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట పూరి జగన్నాథ్. అంతేకాక కాక పూర్తయిన వెంటనే ఒక సారి జనసేనానిని కలిసి కథ నేరేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు..అంతేకాక జనసేనాని ఇప్పుడు రాజకీయాలలో యాక్టివ్ కావాలని చూస్తున్న కారణంగా ఆయన పాలిటిక్స్ కెరీర్ కూడా కలిసి వచ్చే విధంగా పూరి జగన్నాథ్ కధను తీర్చిదిద్దుతున్నాడు అని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు గాని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.


యాపిల్,క్యారెట్, బీట్రూట్, బొప్పాయిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో మీకు తెలుసా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?

కాపు వేద‌న‌: కాపు నేత‌ల వార‌సులు కాన‌రారే..!

పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?

పుర పోరు: ఆ మేయ‌ర్ పీఠం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్లు చుక్క‌లు చూపించేస్తున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>