BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-fight-good-demand-for-those-two-symbolse8123fc3-a8a1-46de-a581-615eacd9a2c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-fight-good-demand-for-those-two-symbolse8123fc3-a8a1-46de-a581-615eacd9a2c0-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి చాలా గుర్తులు కేటాయిస్తున్నారు. బుట్ట‌, స్టూల్‌, గౌను, కుక్క‌ర్లు, కొబ్బ‌రికాయ‌, క‌త్తెర‌, మంచం గుర్తులు ఇస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మందికి గౌన్లు, కుక్క‌ర్‌, స్టూల్ గుర్తులు కేటాయిస్తున్నారు. దీంతో ఈ గుర్తుల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డుతోంది. పోటీ చేస్తోన్న క్యాండెట్స్ కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. stool cooker;panchayati;letterపంచాయ‌తీ పోరు: ఆ రెండు గుర్తుల‌కు భ‌లే డిమాండ్‌పంచాయ‌తీ పోరు: ఆ రెండు గుర్తుల‌కు భ‌లే డిమాండ్‌stool cooker;panchayati;letterFri, 19 Feb 2021 12:22:41 GMTఏపీలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్‌ స్టూల్స్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి చాలా గుర్తులు కేటాయిస్తున్నారు. బుట్ట‌, స్టూల్‌, గౌను, కుక్క‌ర్లు, కొబ్బ‌రికాయ‌, క‌త్తెర‌, మంచం గుర్తులు ఇస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మందికి గౌన్లు, కుక్క‌ర్‌, స్టూల్ గుర్తులు కేటాయిస్తున్నారు. దీంతో ఈ గుర్తుల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డుతోంది. పోటీ చేస్తోన్న క్యాండెట్స్ కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. 


పోలీసులను బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి తానే అలా..

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>