BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు సైనిక దళాల్లోని యుద్ధ వీరులకు ఇచ్చే అవార్డు గ్రహితలకు నగదు పురస్కారాన్ని భారీగా పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. పరమ వీర్ చక్ర , అశోక్ చక్ర అవార్డు గ్రహీత లకు 10 లక్షల నుంచి కోటి రూపాయలకు నగదు పురస్కారాన్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్. కీర్తి చక్ys jagan;koti;adhithya;ashok;kirti;jagan;andhra pradesh;chief minister;good news;good newwzమాజీ సైనికులకు జగన్ సూపర్ గుడ్ న్యూస్మాజీ సైనికులకు జగన్ సూపర్ గుడ్ న్యూస్ys jagan;koti;adhithya;ashok;kirti;jagan;andhra pradesh;chief minister;good news;good newwzFri, 19 Feb 2021 13:43:29 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు సైనిక దళాల్లోని యుద్ధ వీరులకు ఇచ్చే అవార్డు గ్రహితలకు నగదు పురస్కారాన్ని భారీగా పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్.

పరమ వీర్ చక్ర , అశోక్ చక్ర అవార్డు గ్రహీత లకు 10 లక్షల నుంచి కోటి రూపాయలకు నగదు పురస్కారాన్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్. కీర్తి చక్ర, మహావీర చక్ర అవార్డు గ్రహీత లకు 8 లక్షల నుంచి 80 లక్షల కు పెంచారు. వీర్ చక్ర, శౌర్య చక్ర అవార్డు గ్రహీత లకు 6 లక్షల నుంచి 60 లక్షలకు నగదు పురస్కారాన్ని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.


ఎర్ర కందిపప్పు అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా..?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>