PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-brahminsa340da8b-94d6-4705-8124-cc5c49a17967-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-brahminsa340da8b-94d6-4705-8124-cc5c49a17967-415x250-IndiaHerald.jpgమ‌రీ ముఖ్యంగా రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ పేరుతో ఏర్పాటు చేసుకున్న జ‌న‌సంఘ్ నుంచి వ‌చ్చిన బీజేపీ.. హిందూత్వాన్ని నిలబెడతామని.. హిందూ వ‌ర్గానికి అస‌లు సిస‌లు వార‌సులం తామేన‌ని చెప్పుకొంటుండ‌డం తెలిసిందే. మ‌రి.. ఈ పార్టీ అయినా.. బ్రాహ్మ‌ణుల‌ను ఓన్ చేసుకుందా? అనేది చూడాలి. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి కొంత బెట‌ర్ అనుకున్నా... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ నాయ‌కులు కానీ. బీజ‌పీ పార్టీ కానీ.. వేదిక‌లు ఎక్కి మాట్లాడేందుకు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసేందుకు మాత్ర‌మే..bjp brahmins;bharatiya janata party;andhra pradesh;telangana;indiaherald group;rbi;smart phone;letter;hindus;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?bjp brahmins;bharatiya janata party;andhra pradesh;telangana;indiaherald group;rbi;smart phone;letter;hindus;reddy;partyFri, 19 Feb 2021 08:59:00 GMTఅన్ని పార్టీల‌దీ రాజ‌కీయ‌మే..! అయితే.. ఇత‌ర పార్టీల‌ను తీసుకుంటే. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల‌ను తీసుకుంటే భిన్న‌మైన వైఖ‌రి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ కులే వాటిని స్థాపించారు. టీడీపీని తీసుకుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులు స్థాపించుకున్నారు. సో.. ఆటోమేటిక్‌గా ఆ సామాజిక వ‌ర్గ‌మే ఈ పార్టీకి క‌నెక్ట్ అవుతుంది. మిగిలిన సామాజిక వ‌ర్గాలు ఉన్న‌ప్ప‌టి కీ.. క‌మ్మ వ‌ర్గం క‌నెక్ట్ అయిన‌ట్టుగా ప‌రిస్థితి ఉండ‌దు.

ఇక‌, వైసీపీని తీసుకుంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఓన్ చేసుకుంది. మ‌రి బ్రాహ్మ‌ణుల‌ను ఓన్ చేసుకున్న పార్టీ ఏదైనా ఉందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ పేరుతో ఏర్పాటు చేసుకున్న జ‌న‌సంఘ్ నుంచి వ‌చ్చిన బీజేపీ.. హిందూత్వాన్ని నిలబెడతామని.. హిందూ వ‌ర్గానికి అస‌లు సిస‌లు వార‌సులం తామేన‌ని చెప్పుకొంటుండ‌డం తెలిసిందే. మ‌రి.. ఈ పార్టీ అయినా.. బ్రాహ్మ‌ణుల‌ను ఓన్ చేసుకుందా? అనేది చూడాలి.

ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి కొంత బెట‌ర్ అనుకున్నా... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ నాయ‌కులు కానీ. బీజ‌పీ పార్టీ కానీ.. వేదిక‌లు ఎక్కి మాట్లాడేందుకు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసేందుకు మాత్ర‌మే.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని, హిందూ ధ‌ర్మాన్ని.. హిందువుల ఓట్ల‌ను వాడుకుంటు న్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

బ్రాహ్మ‌ణుల‌కు ఇవ్వాల్సిన స్థాయిలో గుర్తింపు ఇవ్వ‌డం లేదు.అస‌లు ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. బ్రాహ్మ‌ణుల‌ను కేవ‌లం త‌మ ప్ర‌చార వ‌స్తువుగా వినియోగిస్తున్న బీజేపీ. వారికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


యాపిల్,క్యారెట్, బీట్రూట్, బొప్పాయిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో మీకు తెలుసా..?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?

కాపు వేద‌న‌: కాపు నేత‌ల వార‌సులు కాన‌రారే..!

పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?

పుర పోరు: ఆ మేయ‌ర్ పీఠం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్లు చుక్క‌లు చూపించేస్తున్నారు ?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>