PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/saladi-venkatrao021a03bb-00fb-41f7-b7c0-6123b86c12d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/saladi-venkatrao021a03bb-00fb-41f7-b7c0-6123b86c12d8-415x250-IndiaHerald.jpgగతంలో కొన్ని గ్రామాల్లో గ్రామ పెద్దె అని వ్యవహారాలకు బాధ్యత వహిస్తాడు. గ్రామంలో ఏ పని చేయాలనుకున్న అతడి కనుసన్నలోనే జరిగేలా చూసుకుంటాడు. గ్రామ అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వాడే గ్రామ పెద్ద. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెనుక నుంచి ధైర్యం ఇస్తుంటాడు. saladi venkatrao;godavari river;janasena;district;east;east godavari;panchayati;village;janasena party;v;partyఆ గ్రామంలో ఆయన చెప్పిందే వేదం.. మద్దతిచ్చిన అభ్యర్థే సర్పంచ్..!ఆ గ్రామంలో ఆయన చెప్పిందే వేదం.. మద్దతిచ్చిన అభ్యర్థే సర్పంచ్..!saladi venkatrao;godavari river;janasena;district;east;east godavari;panchayati;village;janasena party;v;partyFri, 19 Feb 2021 07:00:00 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలుపొందించుకునేందుకు ఏకగ్రీవాల కోసం, పార్టీ గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచేందుకు ఎన్నో కష్టాలు పడాల్సిన కాలం ఇదీ. పంచాయతీలను బట్టి రూ.కోట్లలో ఖర్చు ఉంటుంది. కానీ, ఓ గ్రామానికి చెందిన ప్రజలు ముప్ఫై మూడేళ్లుగా ఆ గ్రామ నాయకుడు చెప్పిన వాళ్లకే ఓటు వేస్తున్నారు. ఓటుకు రూపాయి కూడా ఆశించకుండా ఇన్నేళ్లుగా గ్రామ పెద్ద చెప్పిన నాయకుడి ఎన్నుకోవడం ప్రస్తుతం సెన్సెషన్ అవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం ప్రజలు నివసిస్తారు. ఈ గ్రామంలో దాదాపు 5,563 ఓట్లు ఉంటాయి. ప్రతి ఎన్నికలోనూ 5 వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ సాధిస్తూ వస్తోంది. ఈ గ్రామంలోని గ్రామ పెద్ద సలాది వెంకట్రావు. గ్రామస్తులకు ఆయన చెప్పిందే వేదం. 1988లో సర్పంచ్‌గా పోటీ చేసి 864 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించాడు. అధ్వానంగా ఉన్న ఊరిని బాగు చేయడంతో విశేష కృషి చేశాడు. అప్పటి నుంచి గ్రామస్తులు ఆయన చెప్పిందే వింటారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందుతూ వచ్చారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి లంక వర ప్రసాద్‌కు మద్దతునిచ్చారు. దీంతో ఆయన 776 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.


హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>